సాక్షి, ప్రకాశం జిల్లా: రాష్ట్రంలో టీడీపీ కొనఊపిరితో ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. శనివారం ఆయన దర్శిలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ త్వరలో టీడీపీ కనుమరుగైపోతుందన్నారు. చంద్రబాబు హయాంలో ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తుంటే... ఉద్యమం చేయకుండా హింసించారని అంబటి రాంబాబు గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment