మహనీయుల స్ఫూర్తితో ముందుకుసాగాలి | - | Sakshi
Sakshi News home page

మహనీయుల స్ఫూర్తితో ముందుకుసాగాలి

Published Sat, Apr 12 2025 2:52 AM | Last Updated on Sat, Apr 12 2025 2:52 AM

మహనీయ

మహనీయుల స్ఫూర్తితో ముందుకుసాగాలి

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

సిరిసిల్ల/చందుర్తి(వేములవాడ): మహనీయుల స్ఫూర్తితో యువత ముందుకుసాగాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ కోరారు. చందుర్తిలో శుక్రవారం నిర్వహించిన మహాత్మా జ్యోతిబాపూలే జయంతి వే డుకల్లో పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిబాపూలేకు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా నివాళి అర్పించారు. క లెక్టరేట్‌లో కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజమనోహర్‌రావు, జెడ్పీ సీఈవో వినోద్‌, డీసీవో రామకృష్ణ, అసిస్టెంట్‌ లేబర్‌ అధికారి నజీర్‌ హైమద్‌, డీఏవో అఫ్జల్‌బేగం, డీపీఆర్‌వో శ్రీధర్‌ పాల్గొన్నారు.

మహనీయుల స్ఫూర్తితో ముందుకుసాగాలి1
1/1

మహనీయుల స్ఫూర్తితో ముందుకుసాగాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement