కాలినడక కాలచక్రం
ఒకప్పుడు ఎంతదూరమైనా బడికి కాలినడకనో సైకిళ్లపైనో వెళ్లొచ్చేవారు. ఇప్పుడు ఆటో రిక్షాలు, బస్సులు, సొంత వాహనాల్లో వెళ్తున్నారు. పుస్తకాలను ఒకప్పుడు వస్త్రాలతో లేదా గోనెసంచిలతో కుట్టిన బ్యాగుల్లోనో, సిల్వర్ బాక్స్‌ల్లోనో బడికి తీసుకెళ్లేవారు. కానీ, ఇప్పుడు అనేక ఆకర్షణీయమైన స్కూల్ బ్యాగుల్లో తీసుకెళ్తున్నారు. గ్రౌండ్‌లో ఆటల దగ్గర్నుంచి మొబైల్‌లోనే ఆటలాడుకునే దశకు వచ్చింది పరిస్థితి. విద్యార్థులు బడికి వెళ్లేక్రమంలో కాలక్రమేణా వచ్చిన మార్పులపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.
8లో
కాలినడక కాలచక్రం
Comments
Please login to add a commentAdd a comment