కొత్త టెక్నాలజీతో కూలీల కొరతకు చెక్
ఉద్యాన పంటలకు డ్రోన్ విధానం ప్రస్తుతం చర్చల దశలో ఉంది. పలు కంపెనీలతో చర్చలు విజయవంతంగా సాగుతున్నాయి. ఇది పూర్తి కాగానే ప్రయోగాత్మకంగా చేపడతాం. వచ్చే ఫలితాలను రైతులకు వివరించి అందుబాటులోకి తెస్తాం.
– డాక్టర్ దండ రాజిరెడ్డి, వైస్ ఛాన్స్‌లర్, హార్టికల్చర్ యూనివర్సిటీ
దిగుబడులు పెంచుకునేందుకు అవకాశం పండ్లు, కూరగాయల తోటలకు తొలిసారిగా కొత్త విధానం ములుగు హార్టికల్చర్ యూనివర్సిటీ వేదికగా కార్యాచరణ
త్వరలోనే డ్రోన్ విధానం
Comments
Please login to add a commentAdd a comment