వైరల్‌ జయహే! | Grammy Award-winning Ricky Kej composes largest orchestra ever to record India national anthem | Sakshi
Sakshi News home page

వైరల్‌ జయహే!

Published Sun, Aug 20 2023 4:05 AM | Last Updated on Sun, Aug 20 2023 4:05 AM

Grammy Award-winning Ricky Kej composes largest orchestra ever to record India national anthem - Sakshi

గ్రామీ అవార్డ్‌ విజేత రికీ కేజ్‌ లండన్‌లోని ప్రసిద్ధ అబేరోడ్‌ స్టూడియోస్‌లో మన జాతీయ గీతానికి సంబంధించి 100 మందితో లార్జెస్ట్‌ ఆర్కెస్ట్రాను నిర్వహించి రికార్డ్‌ సృష్టించాడు. ఈ వీడియోకు నెటిజనులు ఫిదా అవుతున్నారు. ‘చారిత్రాత్మకమైన 100 పీస్‌ బ్రిటిష్‌ ఆర్కెస్ట్రాను నిర్వహించినందుకు మ్యూజిక్‌ కంపోజర్‌గా గర్విస్తున్నాను.

స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఈ వీడియోను ఎంతోమందికి షేర్‌ చేశాను. యూజ్‌ ఇట్, షేర్‌ ఇట్, వాచ్‌ ఇట్‌... బట్‌ విత్‌ రెస్పెక్ట్‌’ అంటూ ట్విట్టర్‌లో రాశాడు రికీ కేజ్‌. ‘వండర్‌ఫుల్‌’ అంటూ ఈ వీడియోను రీషేర్‌ చేశారు ప్రధాని మోదీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement