
ఎన్నో వింతల సమాహారం ప్రకృతి. అప్పుడప్పుడు కళ్లెదుటే కనిపిస్తూ కనికట్టు చేస్తుంది. అలాంటి ఓ చిత్రాన్ని షేర్ చేశాడు కర్నాటకకి చెందిన ఓ ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్. ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఏంటో చెప్పుకోండి చూద్దాం అంటూ ఆయన అడిగితే.. సరైన సమాధానం చెప్పలేక ఎంతో మంది బోల్తా పడ్డారు. మీరు ప్రయత్నించి చూడండి
Comments
Please login to add a commentAdd a comment