బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో 12వ పతకం ఖాయం చేసిన నరేందర్‌ | Asian Boxing Championships 2022: Narender Storms Into Semis, Assures Indias 12th Medal | Sakshi
Sakshi News home page

Asian Boxing Championships 2022: భారత్‌కు 12వ పతకం ఖాయం చేసిన నరేందర్‌

Published Wed, Nov 9 2022 8:48 AM | Last Updated on Wed, Nov 9 2022 8:48 AM

Asian Boxing Championships 2022: Narender Storms Into Semis, Assures Indias 12th Medal - Sakshi

అమ్మాన్‌ (జోర్డాన్‌): ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 12వ పతకం ఖాయమైంది. పురుషుల ప్లస్‌ 92 కేజీల విభాగంలో నరేందర్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్యం ఖరారు చేసుకున్నాడు. క్వార్టర్‌ ఫైనల్లో నరేందర్‌ 5–0తో ఇమాన్‌ (ఇరాన్‌)పై గెలిచాడు. బుధవారం మొత్తం 12 వెయిట్‌ కేటగిరీల్లో భారత బాక్సర్లు సెమీఫైనల్‌ బౌట్‌లు ఆడనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement