Swimming: 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో టీనేజర్‌ సంచలనం | Australia Olympic Swimming Trials World Record By Kaylee McKeown | Sakshi
Sakshi News home page

Swimming: 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో టీనేజర్‌ సంచలనం 

Published Mon, Jun 14 2021 9:44 AM | Last Updated on Mon, Jun 14 2021 9:46 AM

Australia Olympic Swimming Trials World Record By Kaylee McKeown - Sakshi

ఆస్ట్రేలియా ఒలింపిక్‌ స్విమ్మింగ్‌ ట్రయల్స్‌లో మహిళల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. 19 ఏళ్ల కేలీ మెకియోన్‌ ఈ ఘనత సాధించింది. కేలీ 100 మీటర్ల లక్ష్యాన్ని 57.45 సెకన్లలో అందుకొని... 57.57 సెకన్లతో 2019లో రేగన్‌ స్మిత్‌ నెలకొల్పిన ప్రపంచ రికార్డును సవరించింది. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన కేలీ ఈ రికార్డును తన దివంగత తండ్రి షోల్టోకు అంకింత ఇస్తున్నట్లు తెలుపుతూ భావోద్వేగానికి లోనైంది. క్యాన్సర్‌తో పోరాడుతూ పది నెలల క్రితం కేలీ తండ్రి మృతి చెందాడు. 

చదవండి: క్రిచికోవా ‘డబుల్‌’ ధమాకా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement