BWF Rankings: భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ లక్ష్య సేన్ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ రన్నరప్‌తో టాప్–10 ర్యాంకింగ్స్‌లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య విడుదల చేసిన పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో 20 ఏళ్ల లక్ష్య సేన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని కెరీర్ బెస్ట్ 9వ ర్యాంక్‌కు ఎగబాకాడు.
ఇక మహిళల డబుల్స్‌లో నిలకడగా రాణిస్తోన్న పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ 12 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 34వ ర్యాంక్‌ను అందుకుంది.
చదవండి: క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త నిర్ణయానికి 30 ఏళ్లు..
Comments
Please login to add a commentAdd a comment