CSK Felicitates Neeraj Chopra Presents Rs 1 Crore And Jersey 8758
Sakshi News home page

Neeraj Chopra: నీరజ్‌కు సీఎస్‌కే నజరానా.. కోటి రూపాయలతో పాటు...

Published Mon, Nov 1 2021 9:06 AM | Last Updated on Mon, Nov 1 2021 4:53 PM

CSK Felicitates Neeraj Chopra Presents Rs 1 Crore And Jersey 8758 - Sakshi

CSK Felicitates Neeraj Chopra: టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన అథ్లెట్‌ నీరజ్‌ చోప్రాను ఐపీఎల్‌ టీమ్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. గతంలో ప్రకటించిన విధంగా రూ. 1 కోటి నగదు పురస్కారం అందజేసింది.

దీనితో పాటు  ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన జెర్సీ నంబర్‌ 8758 (ఒలింపిక్స్‌ నీరజ్‌ విసిరిన 87.58 మీటర్ల దూరం)ను అందించింది. మరోవైపు మహీంద్ర సంస్థ కూడా కస్టమైజ్డ్‌ 87.58 చిత్రం, రిజిస్ట్రేషన్‌ నంబర్‌ 8758తో కూడిన ఎస్‌యూవీని బహుకరించింది.

చదవండి: Virat kohli: అలా చేయలేకపోయాం.. అందుకే రెండింటిలో ఓడిపోయాం.. అయితే
T20 World Cup 2021 Ind Vs NZ: ఏందిరా అయ్యా ఇది.. 70 బంతుల దాకా బౌండరీ కొడితే ఒట్టు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement