Commonwealth Games 2022 Day 4 India Full Schedule Here - Sakshi
Sakshi News home page

కామన్వెల్త్ గేమ్స్ నాలుగో రోజు భారత షెడ్యూల్ ఇదే..!

Published Mon, Aug 1 2022 12:00 PM | Last Updated on Mon, Aug 1 2022 12:45 PM

CWG 2022: Day 4 India Schedule - Sakshi

కామన్వెల్త్ గేమ్స్‌ మొదటి మూడు రోజుల్లో ఊహించని ఫలితాలతో సత్తా చాటిన భారత బృందం నాలుగో రోజు (ఆగస్ట్‌ 1) కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తుంది. ఇప్పటికే ఆరు మెడల్స్‌ (3 స్వర్ణాలు, రెండు రజతాలు, ఓ కాంస్యం) సాధించి పతకాల జాబితాలో ఆరో స్థానంలో ఉన్న భారత్‌.. నాలుగో రోజు మరిన్ని పతకాలు సాధించాలని పట్టుదలగా ఉంది. ఇవాళ భారత్‌ పాల్గొనబోయే ఈవెంట్స్ విషయానికొస్తే..

లాన్ బౌల్స్ (మధ్యాహ్నం 1 నుంచి ప్రారంభం)
ఉమెన్స్ ఫోర్‌ సెమీ ఫైనల్

జూడో (మధ్యాహ్నం 2.30 నుంచి మొదలు)
మెన్స్ 66 కేజీలు రౌండ్ 16 - జస్లీన్ సింగ్ సైని
ఉమెన్స్ 57 కేజీలు రౌండ్ 16 - సుచికా తరియాల్
మెన్స్ 60 కేజీలు రౌండ్ 16 - విజయ్ కుమార్ యాదవ్
ఉమెన్స్ 48 కేజీలు - క్వార్టర్ ఫైనల్ - సుశీలా దేవి

స్క్వాష్  (సాయంత్రం 4.30 నుంచి ప్రారంభం)
ఉమెన్స్ సింగిల్స్ ప్లాటర్ క్వార్టర్ ఫైనల్ - సునయన సారా కురివిల్లా
ఉమెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ - జాషువా చిన్నప్ప (సాయంత్రం 6 గంటలు)

స్విమ్మింగ్ (మధ్యాహ్నం 3.51 నుంచి ప్రారంభం)
మెన్స్ 100 మీటర్స్ - బటర్ ఫ్లై హీట్ 6 - సజన్ ప్రకాష్

బాక్సింగ్ (సాయంత్రం 4.45 నుంచి ప్రారంభం)
48 51 కేజీల కేటగిరీ - ఫ్లై వెయిట్ రౌండ్ 16 - అమిత్ ఫంగల్
54 57 కేజీలు - ఫెథర్ వెయిట్ రౌండ్ 16 - హుసాముద్దీన్ మహమ్మద్ (సాయంత్రం 6 గంటలకు)
75 80 కేజీలు - లైట్ హెవీ వెయిట్ రౌండ్ 16 - ఆశిష్ కుమార్ (మధ్నాహ్నం 1 నుంచి ప్రారంభం)

సైక్లింగ్ (సాయంత్రం 6.32 నుంచి ప్రారంభం)
ఉమెన్స్ కీరెన్ ఫస్ట్ రౌండ్ - త్రియాశీ పాల్, శుశికల అగషే, మయూరీ లూటే
మెన్స్ 40 కిమీ రేస్ క్వాలిఫయింగ్ - నమన్ కపిల్, వెంకప్ప, దినేష్ కుమార్, విశ్వజీత్ సింగ్ (సాయంత్రం 6.52 కి ప్రారంభం)

హాకీ
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ (రాత్రి 8.30)

వెయిట్ లిఫ్టింగ్
మెన్స్ 81 కేజీలు - అజయ్ సింగ్ (మధ్యాహ్నం 2 గంటలు)
ఉమెన్స్ 71 కేజీలు - హర్జీందర్ సింగ్ (రాత్రి 11 గంటలు)

టేబుల్ టెన్నిస్
మెన్స్ టీమ్ సెమీ ఫైనల్ ఇండియా వర్సెస్ నైజీరియా (రాత్రి 11.30 )

పారా స్విమ్మింగ్
మెన్స్ 50 మీటర్స్ ఫ్రీ స్టైల్ ఎస్ 7 ఫైనల్ - నిరంజన్ ముకుందన్, సుహాస్ నారాయణన్ సోమవారం అర్ధరాత్రి తర్వాత
చదవండి: రికార్డు సృష్టించిన అచింత షెవులి.. భారత్‌ ఖాతాలో మూడో స్వర్ణం


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement