Miami Open: మరో మ్యాచ్‌ గెలిస్తే మళ్లీ నంబర్‌వన్‌ | Daniil Medvedev To Reach No 1 Rank After Enters Miami Open Quarters | Sakshi
Sakshi News home page

Daniil Medvedev: మరో మ్యాచ్‌ గెలిస్తే మళ్లీ నంబర్‌వన్‌

Mar 31 2022 7:22 AM | Updated on Mar 31 2022 7:27 AM

Daniil Medvedev To Reach No 1 Rank After Enters Miami Open Quarters - Sakshi

Tennis Star Daniil Medvedev - Miami Open 2022: ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌లో మూడు వారాలపాటు నిలిచి ఆ తర్వాత జొకోవిచ్‌ (సెర్బియా)కు టాప్‌ ర్యాంక్‌ను కోల్పోయిన రష్యా టెన్నిస్‌ స్టార్‌ మెద్వెదెవ్‌ మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంక్‌కు చేరువయ్యాడు.

మయామి ఓపెన్‌ టోర్నీ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో మెద్వెదెవ్‌ 7–5, 6–1తో బ్రూక్స్‌బై (అమెరికా)పై నెగ్గి క్వార్టర్‌ ఫైనల్‌ చేరాడు. క్వార్టర్‌ ఫైనల్లో హుర్కాజ్‌ (పోలాండ్‌)ను ఓడించి మెద్వెదెవ్‌ సెమీస్‌ చేరితే ఏప్రిల్‌ 4న మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంక్‌ అందుకుంటాడు.


 

Advertisement
 
Advertisement
Advertisement