Ind vs Nz 1st T20 2021: Deepak Chahar Stares at Martin Guptill After Getting Him Out - Sakshi
Sakshi News home page

Martin Guptil Vs Deepak Chahar: గప్టిల్‌ సీరియస్‌ లుక్‌.. దీపక్‌ చహర్‌ స్టన్నింగ్‌ రియాక్షన్‌

Published Wed, Nov 17 2021 9:50 PM | Last Updated on Thu, Nov 18 2021 11:02 AM

Deepak Chahar Stunning Look At Martin Guptill After Getting Him Out - Sakshi

Martin Guptill Vs Deepak Chahar Stunning Looks.. టీమిండియాతో జరుగుతున్న టి20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ సమయంలో మార్టిన్‌ గప్టిల్‌, బౌలర్‌ దీపక్‌ చహర్‌ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో చహర్‌ వేసిన తొలి బంతిని భారీ సిక్సర్‌గా మలిచాడు. అప్పుడు గప్టిల్‌ దీపక్‌ చహర్‌ను చూస్తూ సీరియస్‌గా లుక్‌ ఇచ్చాడు. అయితే తర్వాతి బంతిని కూడా గప్టిల్‌ సిక్స్‌గా మలిచే ప్రయత్నం చేశాడు. అయితే శ్రేయాస్‌ అయ్యర్‌ క్యాచ్‌ పట్టడంతో గప్టిల్‌ కథ ముగిసింది. ఈసారి దీపక్‌ చహర్‌ వంతు వచ్చింది. పెవిలియన్‌ వెళ్తున్న గప్టిల్‌వైపు దీపక్‌ సీరియస్‌ లుక్‌ ఇవ్వడం సోషల్‌ మీడియాలో​ వైరల్‌గా మారింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement