ఒకే ఒక్కడు 6 వికెట్లు.. భారత్‌పై అరుదైన రికార్డు సాధించిన కివీస్ స్పిన్నర్‌.. | First New Zealand spinner to take a five wicket haul in 1st Innings of a Test in India | Sakshi
Sakshi News home page

IND Vs NZ: ఒకే ఒక్కడు 6 వికెట్లు.. భారత్‌పై అరుదైన రికార్డు సాధించిన కివీస్ స్పిన్నర్‌..

Published Sat, Dec 4 2021 10:48 AM | Last Updated on Sat, Dec 4 2021 4:15 PM

First New Zealand spinner to take a five wicket haul in 1st Innings of a Test in India - Sakshi

First New Zealand spinner to take a five wicket haul in 1st Innings of a Test in India: టెస్ట్‌ల్లో న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ అరుదైన రికార్డు సాధించాడు. భారత్‌లో టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన తొలి న్యూజిలాండ్ స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో రెండో టెస్ట్‌లో వృద్ధిమాన్ సాహా, ఆర్ అశ్విన్‌లను వరుస బంతుల్లో ఔట్‌ చేయడంతో ఈ ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు.

కాగా తన కేరిర్‌లో ఇది మూడో 5 ఐదు వికెట్ల ఘనత కావడం విశేషం. అయితే ఈ మూడు 5 వికెట్ల హాల్‌ కూడా ఆసియాలోనే సాధించాడు. అంతకు ముందు 2012లో హైదరాబాద్‌ వేదికగా జరిగిన టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ జీతన్‌ పటేల్‌ 4 వికెట్లు సాధించాడు. కాగా ఈ మ్యాచ్‌లో భారత్‌ 6వికెట్లు కోల్పోతే.. మొత్తం ఆ 6 వికెట్లు కూడా అజాజ్‌ పటేల్‌ తీసినవే కావడం గమనర్హం.

చదవండిRohit Sharma: టీమిండియా టెస్ట్‌ వైస్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement