140 కి.మీ స్పీడుతో యార్కర్‌..దెబ్బకు బ్యాటర్‌కు ఫ్యూజ్‌లు ఔట్‌! | Haris Rauf claims his fifth wicket on Yorkshire debut with toe crushing yorker | Sakshi
Sakshi News home page

Haris Rauf: 140 కి.మీ స్పీడుతో యార్కర్‌..దెబ్బకు బ్యాటర్‌కు ఫ్యూజ్‌లు ఔట్‌!

Published Sun, May 1 2022 5:30 PM | Last Updated on Sun, May 1 2022 5:32 PM

Haris Rauf claims his fifth wicket on Yorkshire debut with toe crushing yorker - Sakshi

పాకిస్తాన్‌ స్టార్‌ పేసర్‌ హారిస్ రౌఫ్‌ ఇంగ్లండ్‌ కౌంటీల్లో యార్క్‌షైర్ తరపున ఆడుతోన్నాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే రౌఫ్‌ అదరగొట్టాడు. కెంట్‌తో జరుగుతోన్న మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో  రౌఫ్‌ ఐదు వికెట్లతో మెరిశాడు. కాగా ఈ మ్యాచ్‌లో రౌఫ్‌ అద్భుతమైన యార్కర్‌తో మెరిశాడు.

కెంట్‌ తొలి ఇన్నింగ్స్ 85 ఓవ‌ర్‌లో రౌఫ్‌ వేసిన ఐదో బంతికి నాథన్ గిల్‌క్రిస్ట్‌ డిఫెన్స్ ఆడటానికి ప్ర‌య‌త్నించాడు. అయితే 140 కి.మీ స్పీడుతో వేసిన యార్కర్‌కు కెంట్‌ బ్యాటర్‌ గిల్‌క్రిస్ట్‌ వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: IPL 2022: ఎస్‌ఆర్‌హెచ్‌ వర్సెస్‌ సీఎస్‌కే.. విజయం ఎవరిది..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement