
టీ20 వరల్డ్‌కప్‌లో విధ్వంసం సృష్టించబోయే బ్యాటర్ల జాబితాను ఐసీసీ ఇవాళ విడుదల చేసింది. బ్యాటర్ల ప్రస్తుత ఫామ్,స్ట్రయిక్ రేట్ ఆధారంగా ఈ ఎంపిక జరిగినట్లు ఐసీసీ పేర్కొంది. ప్రమాదకర బ్యాటర్లుగా పరిగణించబడే బ్యాటర్లు ఎవరంటే..
- సూర్యకుమార్ యాదవ్ (ఇండియా) స్ట్రయిక్ రేట్: 176.81
- జిమ్మీ నీషమ్ (న్యూజిలాండ్) స్ట్రయిక్ రేట్: 163.65
- ఫిన్ అలెన్ (న్యూజిలాండ్) స్ట్రయిక్ రేట్: 161.72
- టిమ్ డేవిడ్ (ఆస్ట్రేలియా) స్ట్రయిక్ రేట్: 160.08
- గ్లెన్ మ్యాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా) స్ట్రయిక్ రేట్: 150.40
- ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్) స్ట్రయిక్ రేట్: 155.51
- రిలీ రొస్సో (దక్షిణాఫ్రికా) స్ట్రయిక్ రేట్: 152.87
- ఎయిడెన్ మార్క్రమ్ (దక్షిణాఫ్రికా) స్ట్రయిక్ రేట్: 151.16
ఆసీస్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఎంపిక చేసిన టాప్-6 టీ20 బ్యాటర్లు వీరే..
- హార్ధిక్ పాండ్యా
- దినేశ్ కార్తీక్
- హెన్రిచ్ క్లాసెన్
- డేవిడ్ మిల్లర్
- మొయిన్ అలీ
- జోస్ బట్లర్
Comments
Please login to add a commentAdd a comment