యూఏఈ టీ20 లీగ్ తొలి సీజన్ కోసం అంతర్జాతీయ ఆటగాళ్ల జాబితాను షార్జా వారియర్స్ శుక్రవారం విడుదల చేసింది. ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు మోయిన్ అలీ,డేవిడ్ మలన్‌తో పాటు ఎవిన్ లూయిస్, మొహమ్మద్ నబీ, క్రిస్ వోక్స్ వంటి ఆటగాళ్లతో షార్జా ఒప్పందం కుదర్చుకుంది. కాగా షార్జా వారియర్స్ ఫ్రాంచైజీను భారత్ ఆధారిత కంపెనీ కాప్రి గ్లోబల్ కొనుగోలు చేసింది.
ఇక ఈ లీగ్ వచ్చే ఏడాది జనవరి 6 నుంచి ఫిబ్రవరి 12 వరరకు జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొనున్నాయి. వాటిలో ఐదు జట్లును ఐపీఎల్ ప్రాంఛైజీలే దక్కించుకోవడం గమనార్హం. ఇక ఇప్పటికే దుబాయ్ క్యాపిటల్స్,ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ తాము ఒప్పందం కుదుర్చుకున్న జాబితాను విడుదల చేశాయి.
షార్జా వారియర్స్ జట్టు: మొయిన్ అలీ (ఇంగ్లండ్), డేవిడ్ మలన్ (ఇంగ్లండ్), ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్), మహ్మద్ నబీ (ఆఫ్ఘనిస్థాన్), క్రిస్ వోక్స్ (ఇంగ్లండ్), నూర్ అహ్మద్ (ఆఫ్ఘనిస్థాన్), రహ్మానుల్లా గుర్బాజ్ (ఆఫ్ఘనిస్తాన్), నవీన్-ఉల్-హక్ (ఆఫ్ఘనిస్థాన్), ), టామ్ కోహ్లర్-కాడ్మోర్ (ఇంగ్లాండ్), క్రిస్ బెంజమిన్ (ఇంగ్లండ్), డానీ బ్రిగ్స్ (ఇంగ్లండ్), మార్క్ దేయల్ (వెస్టిండీస్), బిలాల్ ఖాన్ (ఒమన్) మరియు జేజే స్మిత్ (నమీబియా)
ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్ సభ్యులు:
పోలార్డ్(వెస్టిండీస్), బ్రావో(వెస్టిండీస్), నికోలస్ పూరన్(వెస్టిండీస్), బౌల్ట్(న్యూజిలాండ్), ఫ్లెచర్(వెస్టిండీస్), ఇమ్రాన్ తాహిర్(సౌతాఫ్రికా), సమిత్ పటేల్ (ఇంగ్లాడ్) , విల్ స్మీడ్(ఇంగ్లాడ్), జోర్డాన్ థామ్సన్(ఇంగ్లాడ్), నిజబుల్హా జోర్ధార్ (ఆఫ్ఘనిస్తాన్), జహీర్ ఖాన్(ఆఫ్ఘనిస్తాన్), ఫజల్ హుక్(ఆఫ్ఘనిస్తాన్), బ్రాడ్లే(స్కాట్లాండ్), లీడ్ (నెదర్లాండ్).
దుబాయ్ క్యాపిటల్స్ జట్టు: రోవ్‌మన్ పావెల్, హజ్రతుల్లా జజాయ్, డేనియల్ లారెన్స్, జార్జ్ మున్సే, భానుక రాజపక్సే, నిరోషన్ డిక్వెల్లా, సికందర్ రజా, దాసున్ షనక, ఫాబియన్ అలెన్, ఇసురు ఉదానా, ముజీబ్ ఉర్ రెహమాన్, దుష్మంత చమీర, ఫ్రెడ్ క్లాస్సేన్,ముజారబానీ
చదవండి: T20 WC 2022: ఆసియా కప్, టీ20 వరల్డ్‌కప్ టోర్నీలకు బంగ్లాదేశ్ కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్!
Comments
Please login to add a commentAdd a comment