
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో ముంబై సిటీ ఎఫ్‌సీ నాలుగో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 4–2 గోల్స్ తేడాతో జంషెడ్‌పూర్ ఎఫ్‌సీపై నెగ్గింది. ముంబై తరఫున క్యాసినో (3వ నిమిషంలో), బిపిన్ సింగ్(17వ నిమిషంలో), ఇగోర్ (24వ నిమిషంలో), వైగోర్ (70వ నిమిషంలో) తలా ఓ గోల్ సాధించారు. జంషెడ్‌పూర్ ఆటగాళ్లు కోమల్ (48వ నిమిషంలో), ఎలి సబియా (55వ నిమిషంలో) చెరో గోల్ వేశారు.
Comments
Please login to add a commentAdd a comment