ఐపీఎల్ మెగావేలంలో సీఎస్‌కే జట్టు నుంచి పెద్దగా మెరుపులు లేవు. దీపక్ చహర్‌ను రూ. 14 కోట్లకు పెట్టి మళ్లీ కొనుగోలు చేయడం.. అంబటి రాయుడుకు రూ. 6 కోట్ల 75 లక్షలు ఖర్చు చేసింది. ఇక డ్వేన్ బ్రావోతో పాటు శివమ్ దూబే, క్రిస్ జోర్డాన్ లాంటి ఆటగాళ్లను వేలంలో దక్కించుకుంది. వేలానికి ముందు ఎంఎస్ ధోని, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, రవీంద్ర జడేజాలను రిటైన్ చేసుకుంది. మొత్తం ఆటగాళ్ల సంఖ్య 25 కాగా.. అందులో 17 మంది భారత క్రికెటర్లు.. 8 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఖర్చు చేసిన మొత్తం: రూ. 87 కోట్ల 5 లక్షలుగా ఉంది.
చెన్నై సూపర్‌కింగ్స్
రవీంద్ర జడేజా : రూ. 16 కోట్లు
దీపక్ చహర్: రూ. 14 కోట్లు
ధోని : రూ. 12 కోట్లు
మొయిన్ అలీ : రూ. 8 కోట్లు
అంబటి రాయుడు: రూ. 6 కోట్ల 75 లక్షలు
రుతురాజ్ గైక్వాడ్ : రూ. 6 కోట్లు
బ్రేవో: రూ. 4 కోట్ల 40 లక్షలు
శివమ్ దూబే : రూ. 4 కోట్లు
క్రిస్ జోర్డాన్ : రూ. 3 కోట్ల 60 లక్షలు
రాబిన్ ఉతప్ప : రూ. 2 కోట్లు
ఆడమ్ మిల్నే: రూ. 1 కోటి 90 లక్షలు
సాన్‌ట్నర్ : రూ. 1 కోటి 90 లక్షలు
రాజ్‌వర్ధన్ హంగార్‌గెకర్: రూ. 1 కోటి 50 లక్షలు
ప్రశాంత్ సోలంకి : రూ. 1 కోటి 20 లక్షలు
డెవాన్ కాన్వే : రూ. 1 కోటి
మహీశ్ తీక్షన : రూ. 70 లక్షలు
డ్వేన్ ప్రిటోరియస్ : రూ. 50 లక్షలు
భగత్ వర్మ : రూ. 20 లక్షలు
ఆసిఫ్: రూ. 20 లక్షలు
తుషార్ దేశ్‌పాండే: రూ. 20 లక్షలు
జగదీశన్ : రూ. 20 లక్షలు
హరి నిశాంత్ : రూ. 20 లక్షలు
సుభ్రాన్షు సేనాపతి : రూ. 20 లక్షలు
ముఖేశ్ చౌదరి: రూ. 20 లక్షలు
సిమర్‌జీత్ సింగ్ : రూ. 20 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment