IPL 2022 Auction: ముంబై ఇండియన్స్‌ జట్టును చూసేద్దాం.. | IPL 2022 Auction: Mumbai Indians Full Squad And Price List | Sakshi
Sakshi News home page

IPL 2022 Auction: ముంబై ఇండియన్స్‌ జట్టును చూసేద్దాం..

Published Mon, Feb 14 2022 9:11 AM | Last Updated on Mon, Feb 14 2022 11:02 AM

IPL 2022 Auction: Mumbai Indians Full Squad And Price List - Sakshi

ఐపీఎల్‌ మెగావేలం ముగిసింది. ముంబై ఇండియన్స్‌ జట్టు ఈసారి వేలంలో రూ. 89 కోట్ల 90 లక్షలు  ఖర్చు చేసింది. మొత్తం 25 మంది ఆటగాళ్లలో 17 మంది భారత్‌కు చెందినవారు కాగా.. 8 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. రిటైన్‌ జాబితాలో రోహిత్‌ శర్మ, కీరన్‌ పొలార్డ్‌, బుమ్రా, సూర్యకుమార్‌లను తమ వద్దే ఉంచుకుంది. మిగతా 21 మంది ఆటగాళ్లను మెగావేలంలో కొనుగోలు చేసింది. ముంబై ఇండియన్స్‌ జట్టును ఒకసారి పరిశీలిస్తే..

రోహిత్‌ శర్మ :  రూ. 16 కోట్లు 
ఇషాన్‌ కిషన్‌   : రూ. 15 కోట్ల 25 లక్షలు 
జస్‌ప్రీత్‌ బుమ్రా :    రూ. 12 కోట్లు 
టిమ్‌ డేవిడ్‌ :    రూ. 8 కోట్ల 25 లక్షలు 
సూర్యకుమార్‌ :   రూ. 8 కోట్లు 
జోఫ్రా అర్చర్‌ :    రూ. 8 కోట్లు 
కీరన్‌ పొలార్డ్‌ :   రూ. 6 కోట్లు 
బ్రెవిస్‌ :   రూ. 3 కోట్లు  
డానియెల్‌ సామ్స్‌ :   రూ. 2 కోట్ల 60 లక్షలు 
ఠాకూర్‌ తిలక్‌వర్మ :    రూ. 1 కోటి 70 లక్షలు 
అశ్విన్‌ మురుగన్‌ :  రూ. 1 కోటి 60 లక్షలు 
టైమల్‌ మిల్స్‌ :    రూ. 1 కోటి 50 లక్షలు 
జైదేవ్‌ ఉనాద్కట్‌ :   రూ. 1 కోటి 30 లక్షలు 
రిలె మెరిడిత్‌  :  రూ. 1 కోటి 
ఫ్యాబియన్‌ అలెన్‌ :   రూ. 75 లక్షలు 
మయాంక్‌ మార్కండే  :  రూ. 65 లక్షలు 
సంజయ్‌ యాదవ్‌  :  రూ. 50 లక్షలు 
బాసిల్‌ థంపి  :  రూ. 30 లక్షలు 
అర్జున్‌ టెండూల్కర్‌ :   రూ. 30 లక్షలు 
రమణ్‌దీప్‌ సింగ్‌ :   రూ. 20 లక్షలు 
హృతిక్‌ షోకీన్‌ :  రూ. 20 లక్షలు 
రాహుల్‌ బుద్ధి  :  రూ. 20 లక్షలు 
అన్‌మోల్‌ప్రీత్‌  :  రూ. 20 లక్షలు 
ఆర్యన్‌ జుయల్‌  :  రూ. 20 లక్షలు 
అర్షద్‌ ఖాన్‌ :   రూ. 20 లక్షలు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement