ముంబై ఇండియన్స్‌ జట్టులో ధవళ్‌ కులకర్ణి | IPL 2022: Pacer Dhawal Kulkarni joins Mumbai Indians squad | Sakshi
Sakshi News home page

ముంబై ఇండియన్స్‌ జట్టులో ధవళ్‌ కులకర్ణి

Published Sat, Apr 30 2022 5:38 AM | Last Updated on Sat, Apr 30 2022 5:39 AM

IPL 2022: Pacer Dhawal Kulkarni joins Mumbai Indians squad - Sakshi

ఐదుసార్లు చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శనతో ఆడిన 8 మ్యాచ్‌లు ఓడి ప్లేఆఫ్స్‌కు దూరమైంది. అయితే మిగిలున్న మ్యాచ్‌ల కోసం 33 ఏళ్ల పేస్‌ బౌలర్‌ ధవళ్‌ కులకర్ణిని తీసుకుంది. ఈ సీజన్‌లో ముంబై పేస్‌ దళం తీవ్రంగా నిరుత్సాహపరిచింది. ప్రధాన సీమర్‌ బుమ్రా (8 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు)సహా, జైదేవ్‌ ఉనాద్కట్‌ (5 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు), సామ్స్‌ (5 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు) తేలిపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement