IPL 2025: ఏ ఫ్రాంచైజీలో ఎవరెవరు..? | IPL 2025, Here's The Full List Of All IPL Franchises Players With Base And Sold Price, More Insights | Sakshi
Sakshi News home page

IPL 2025 Full List Players: ఏ ఫ్రాంచైజీలో ఎవరెవరు..?

Published Tue, Nov 26 2024 8:41 AM | Last Updated on Tue, Nov 26 2024 9:42 AM

IPL 2025: Full List Of All Franchises Players

ఐపీఎల్‌ 2025కి సంబంధించి రిటెన్షన్‌ మరియు వేలం ప్రక్రియ ముగిసింది. సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో రెండు రోజుల పాటు సాగిన మెగా వేలం నిన్నటితో (నవంబర్‌ 25) సమాప్తమైంది. మెగా టోర్నీ వచ్చే ఏడాది మార్చి 14 నుంచి ప్రారంభం కానుంది. 

ఏ జట్టులో ఎంత మంది..?
రిటెయిన్‌ చేసుకున్న వారితో కలిపి మొత్తం 25 ఆటగాళ్ల గరిష్ట కోటాను చెన్నై సూపర్‌కింగ్స్, గుజరాత్‌ టైటాన్స్, పంజాబ్‌ కింగ్స్‌ పూర్తి చేసుకోగా... లక్నో సూపర్‌ జెయింట్స్‌ (24), ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్‌ (23), రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (22), డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (21), రాజస్తాన్‌ రాయల్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (20) అంతకంటే తక్కువ మందితో సరిపెట్టాయి.

ఏ ఫ్రాంచైజీలో ఎవరెవరు..?  

సీఎస్‌కే
రుతురాజ్‌ గైక్వాడ్‌ (రీటెయిన్డ్‌, 18 కోట్లు)
ఎంఎస్‌ ధోని (రీటెయిన్డ్‌, 4 కోట్లు)
మతీశ పతిరణ (రీటెయిన్డ్‌, 13 కోట్లు)
శివమ్‌ దూబే (రీటెయిన్డ్‌, 12 కోట్లు)
రవీంద్ర జడేజా (రీటెయిన్డ్‌, 18 కోట్లు)

నూర్‌ అహ్మద్‌ (10 కోట్లు)
రవిచంద్రన్‌ అశ్విన్‌ (9.75 కోట్లు)
డెవాన్‌ కాన్వే (6.25 కోట్లు)
ఖలీల్‌ అహ్మద్‌ (4.8 కోట్లు)
రచిన్‌ రవీంద్ర (4 కోట్లు, RTM)
అన్షుల్‌ కంబోజ్‌ (3.4 కోట్లు)
రాహుల్‌ త్రిపాఠి (3.4 కోట్లు)
సామ్‌ కర్రన్‌ (2.4 కోట్లు)
గుర్జప్నీత్‌ సింగ్‌ (2.2 కోట్లు)
నాథన్‌ ఇల్లిస్‌ (2 కోట్లు)
దీపక్‌ హుడా (1.7 కోట్లు)
జేమీ ఓవర్టన్‌ (1.5 కోట్లు)
విజయ్‌ శంకర్‌ (1.2 కోట్లు)
వన్ష్‌ బేడీ (55 లక్షలు)
ఆండ్రే సిద్దార్థ్‌ (30 లక్షలు)
శ్రేయస్‌ గోపాల్‌ (30 లక్షలు)
రామకృష్ణ ఘోష్‌ (30 లక్షలు)
కమలేశ్‌ నాగర్‌కోటి (30 లక్షలు)
ముకేశ్‌ చౌదరీ (30 లక్షలు)
షేక్‌ రషీద్‌ (30 లక్షలు)

ఢిల్లీ క్యాపిటల్స్‌
అక్షర్‌ పటేల్‌ (రీటెయిన్డ్‌, 16.5 కోట్లు)
కుల్దీప్‌ యాదవ్‌ (రీటెయిన్డ్‌, 13.25 కోట్లు)
ట్రిస్టన్‌ స్టబ్స్‌ (రీటెయిన్డ్‌, 10 కోట్లు)
అభిషేక్‌ పోరెల్‌ (రీటెయిన్డ్‌, 4 కోట్లు)

కేఎల్‌ రాహుల్‌ (14 కోట్లు)
మిచెల్‌ స్టార్క్‌ (11.75 కోట్లు)
టి నటరాజన్‌ (10.75 కోట్లు)
జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ (9 కోట్లు, RTM)
ముకేశ్‌ కుమార్‌ (8 కోట్లు, RTM)
హ్యారీ బ్రూక్‌(6.25 కోట్లు)
అషుతోశ్‌ శర్మ (3.8 కోట్లు)
మోహిత్‌ శర్మ (2.2 కోట్లు)
ఫాఫ్‌ డుప్లెసిస్‌ (2 కోట్లు)
సమీర్‌ రిజ్వి (95 లక్షలు)
డొనొవన్‌ ఫెరియెరా (75 లక్షలు)
దుష్మంత చమీరా (75 లక్షలు)
విప్రాజ్‌ నిగమ్‌ (50 లక్షలు)
కరుణ్‌ నాయర్‌ (50 లక్షలు)
మాథవ్‌ తివారి (50 లక్షలు)
త్రిపురణ విజయ్‌ (30 లక్షలు)
మాన్వంత్‌ కుమార్‌ (30 లక్షలు)
అజయ్‌ మండల్‌ (30 లక్షలు)
దర్శన్‌ నల్కండే (30 లక్షలు)

గుజరాత్ టైటాన్స్‌
శుభ్‌మన్‌ గిల్‌ (రీటెయిన్డ్‌, 16.5 కోట్లు)
రషీద్‌ ఖాన్‌ (రీటెయిన్డ్‌, 18 కోట్లు)
సాయి సుదర్శన్‌ (రీటెయిన్డ్‌, 8.5 కోట్లు)
రాహుల్‌ తెవాటియా (రీటెయిన్డ్‌, 4 కోట్లు)
షారుఖ్‌ ఖాన్‌ (రీటెయిన్డ్‌, 4 కోట్లు)

జోస్‌ బట్లర్‌ (15.75 కోట్లు)
మొహమ్మద్‌ సిరాజ్‌ (12.25 కోట్లు)
కగిసో రబాడ (10.75 కోట్లు)
ప్రసిద్ద్‌ కృష్ణ (9.5 కోట్లు)
వాషింగ్టన్‌ సుందర్‌ (3.2 కోట్లు)
షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌ (2.6 కోట్లు)
గెరాల్డ్‌ కొయెట్జీ (2.4 కోట్లు)
గ్లెన్‌ ఫిలిప్స్‌ (2 కోట్లు)
సాయి కిషోర్‌ (2 కోట్లు, RTM)
మహిపాల్‌ లోమ్రార్‌ (1.7 కోట్లు)
గుర్నూర్‌ సింగ్‌ బ్రార్‌ (1.3 కోట్లు)
అర్షద్‌ ఖాన్‌ (1.3 కోట్లు)
కరీమ్‌ జనత్‌ (75 లక్షలు)
జయంత్‌ యాదవ్‌ (75 లక్షలు)
ఇషాంత్‌ శర్మ (75 లక్షలు)
కుమార్‌ కుషాగ్రా (65 లక్షలు)
మానవ్‌ సుతార్‌ (30 లక్షలు)
కుల్వంత్‌ కేజ్రోలియా (30 లక్షలు)
అనూజ్‌ రావత్‌ (30 లక్షలు)
నిషాంత్‌ సింధు (30 లక్షలు)

కేకేఆర్‌
రింకూ సింగ్‌ (రీటెయిన్డ్‌, 13 కోట్లు)
వరుణ్‌ చక్రవర్తి (రీటెయిన్డ్‌, 12 కోట్లు)
సునీల్‌ నరైన్‌ (రీటెయిన్డ్‌, 12 కోట్లు)
ఆండ్రీ రసెల్‌ (రీటెయిన్డ్‌, 12 కోట్లు)
హర్షిత్‌ రాణా (రీటెయిన్డ్‌, 4 కోట్లు)
రమన్‌దీప్‌ సింగ్‌ (రీటెయిన్డ్‌, 4 కోట్లు)

వెంకటేశ్‌ అయ్యర్‌ (23.75 కోట్లు)
అన్రిచ్‌ నోర్జే (6.50 కోట్లు)
క్వింటన్‌ డికాక్‌ (3.60 కోట్లు)
అంగ్‌క్రిష్‌ రఘువంశీ (3 కోట్లు)
స్పెన్సర్‌ జాన్సన్‌ (2.8 కోట్లు)
మొయిన్‌ అలీ (2 కోట్లు)
రహ్మానుల్లా గుర్బాజ్‌ (2 కోట్లు)
వైభవ్‌ అరోరా (1.80 కోట్లు)
అజింక్య రహానే (1.5 కోట్లు)
రోవ్‌మన్‌ పావెల్‌ (1.5 కోట్లు)
ఉమ్రాన్‌ మాలిక్‌(75 లక్షలు)
మనీశ్‌ పాండే (75 లక్షలు)
అనుకూల్‌ రాయ్‌ (40 లక్షలు)
లవ్నిత్‌ సిసోడియా (30 లక్షలు)
మయాంక్‌ మార్కండే (30 లక్షలు)


లక్నో సూపర్‌ జెయింట్స్‌
నికోలస్‌ పూరన్‌ (రీటెయిన్డ్‌, 21 కోట్లు)
రవి బిష్ణోయ్‌ (రీటెయిన్డ్‌, 21 కోట్లు)
మయాంక్‌ యాదవ్‌ (రీటెయిన్డ్‌, 11 కోట్లు)
మొహిసిన్‌ ఖాన్‌ (రీటెయిన్డ్‌, 4 కోట్లు)
ఆయుశ్‌ బదోని (రీటెయిన్డ్‌, 4 కోట్లు)

రిషబ్‌ పంత్‌ (27 కోట్లు)
ఆవేశ్‌ ఖాన్‌ (9.75 కోట్లు)
ఆకాశ్‌దీప్‌ (8 కోట్లు)
డేవిడ్‌ మిల్లర్‌ (7.5 కోట్లు)
అబ్దుల్‌ సమద్‌ (4.2 కోట్లు)
మిచెల్‌ మార్ష్‌ (3.4 కోట్లు)
షాబాజ్‌ అహ్మద్‌ (2.4 కోట్లు)
ఎయిడెన్‌ మార్క్రమ్‌ (2 కోట్లు)
మాథ్యూ బ్రీట్జ్కీ (75 లక్షలు)
షమార్‌ జోసఫ్‌ (75 లక్షలు, RTM)
ఎం సిద్దార్థ్‌ (75 లక్షలు)
అర్శిన్‌ కులకర్ణి (30 లక్షలు)
రాజవర్దన్‌ హంగార్గేకర్‌ (30 లక్షలు)
యువరాజ్‌ చౌదరీ (30 లక్షలు)
ప్రిన్స్‌ యాదవ్‌ (30 లక్షలు)
ఆకాశ్‌ సింగ్‌ (30 లక్షలు)
దిగ్వేశ్‌ సింగ్‌ (30 లక్షలు)
హిమ్మత్‌ సింగ్‌ (30 లక్షలు)
ఆర్యన్‌ జుయల్‌ (30 లక్షలు)

ముంబై ఇండియన్స్‌
జస్ప్రీత్‌ బుమ్రా (రీటెయిన్డ్‌, 18 కోట్లు)
సూర్యకుమార్‌ యాదవ్‌ (రీటెయిన్డ్‌, 16.35 కోట్లు)
హార్దిక్‌ పాండ్యా (రీటెయిన్డ్‌, 16.35 కోట్లు)
రోహిత్‌ శర్మ (రీటెయిన్డ్‌, 16.30 కోట్లు)
తిలక్‌ వర్మ (రీటెయిన్డ్‌, 8 కోట్లు)

ట్రెంట్‌ బౌల్ట్‌ (12.50 కోట్లు)
దీపక్‌ చాహర్‌ (9.25 కోట్లు)
విల్‌ జాక్స్‌ (5.25 కోట్లు)
నమన్‌ ధిర్‌ (5.25 కోట్లు, RTM)
అల్లా ఘజన్‌ఫర్‌ (4.8 కోట్లు)
మిచెల్‌ సాంట్నర్‌ (2 కోట్లు)
ర్యాన్‌ రికెల్టన్‌ (1 కోటీ)
లిజాడ్‌ విలియమ్స్‌ (75 లక్షలు)
రీస్‌ టాప్లే (75 లక్షలు)
రాబిన్‌ మింజ్‌ (65 లక్షలు)
కర్ణ్‌ శర్మ (50 లక్షలు)
విజ్ఞేశ్‌ పుథుర్‌ (30 లక్షలు)
అర్జున్‌ టెండూల్కర్‌ (30 లక్షలు)
బెవాన్‌ జాన్‌ జాకబ్స్‌ (30 లక్షలు)
వెంకట సత్యనారాయణ పెన్మత్స (30 లక్షలు)
రాజ్‌ అంగద్‌ బవా (30 లక్షలు)
శ్రీజిత్‌ కృష్ణణ్‌ (30 లక్షలు)
అశ్వనీ కుమార్‌ (30 లక్షలు)

పంజాబ్‌ కింగ్స్‌
శశాంక్‌ సింగ్‌ (రీటెయిన్డ్‌, 5.5 కోట్లు)
ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (రీటెయిన్డ్‌, 4 కోట్లు)

శ్రేయస్‌ అయ్యర్‌(26.75 కోట్లు)
యుజ్వేంద్ర చహల్‌(18 కోట్లు)
అర్షదీప్‌ సింగ్‌ (18 కోట్లు, RTM)
మార్కస్‌ స్టోయినిస్‌ (11 కోట్లు)
మార్కో జన్సెన్‌ (7 కోట్లు)
నేహల్‌ వధేరా (4.2 కోట్లు)
గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (4.2 కోట్లు)
ప్రియాన్శ్‌ ఆర్య (3.8 కోట్లు)
జోస్‌ ఇంగ్లిస్‌ (2.6 కోట్లు)
అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (2.4 కోట్లు)
లోకీ ఫెర్గూసన్‌ (2 కోట్లు)
విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ (1.8 కోట్లు)
యశ్‌ ఠాకర్‌ (1.60 కోట్లు)
హర్ప్రీత్‌ బ్రార్‌ (1.5 కోట్లు)
ఆరోన్‌ హార్డీ (1.25 కోట్లు)
విష్ణు వినోద్‌ (95 లక్షలు)
జేవియర్‌ బార్ట్‌లెట్‌ (80 లక్షలు)
కుల్దీప్‌ సేన్‌ (80 లక్షలు)
ప్రవిణ్‌ దూబే (30 లక్షలు)
పైలా అవినాశ్‌ (30 లక్షలు)
సూర్యాంశ్‌ షెడ్గే (30 లక్షలు)
ముషీర్‌ ఖాన్‌ (30 లక్షలు)
హర్నూర్‌ పన్నూ (30 లక్షలు)

రాజస్థాన్‌ రాయల్స్‌
సంజూ శాంసన్‌ (రీటెయిన్డ్‌, 18 కోట్లు)
యశస్వి జైస్వాల్‌ (రీటెయిన్డ్‌, 18 కోట్లు)
రియాన్‌ పరాగ్‌ (రీటెయిన్డ్‌. 14 కోట్లు)
ధృవ్‌ జురెల్‌ (రీటెయిన్డ్‌, 14 కోట్లు)
షిమ్రోన్‌ హెట్‌మైర్‌ (రీటెయిన్డ్‌, 11 కోట్లు)
సందీప్‌ శర్మ (రీటెయిన్డ్‌, 4 కోట్లు)

జోఫ్రా ఆర్చర్‌ (12.50 కోట్లు)
తుషార్‌ దేశ్‌పాండే (6.5 కోట్లు)
వనిందు హసరంగ (5.25 ‍కోట్లు)
మహీశ్‌ తీక్షణ (4.40 కోట్లు)
నితీశ్‌ రాణా (4.2 కోట్లు)
ఫజల్‌ హక్‌ ఫారూకీ (2 కోట్లు)
క్వేనా మపాకా (1.5 కోట్లు)
ఆకాశ్‌ మధ్వాల్‌ (1.20 కోట్లు)
వైభవ్‌ సూర్యవంశీ (1.1 కోట్లు)
శుభమ్‌ దూబే (80 లక్షలు)
యుద్ద్‌వీర్‌ చరక్‌ (35 లక్షలు)
ఆశోక్‌ శర్మ (30 లక్షలు)
కునాల్‌ రాథోడ్‌ (30 లక్షలు)
కుమార్‌ కార్తీకేయ (30 లక్షలు)

ఆర్సీబీ
విరాట్‌ కోహ్లి (రీటెయిన్డ్‌, 21 కోట్లు)
రజత్‌ పాటిదార్‌ (రీటెయిన్డ్‌, 11 కోట్లు)
యశ్‌ దయాల్‌ (రీటెయిన్డ్‌, 5 కోట్లు)

జోష్‌ హాజిల్‌వుడ్‌ (12.50 కోట్లు)
ఫిల్‌ సాల్ట్‌ (11.50 కోట్లు)
జితేశ్‌ శర్మ (11 కోట్లు)
భువనేశ్వర్‌ కుమార్‌ (10.75 కోట్లు)
లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (8.75 కోట్లు)
రసిఖ్‌ దార్‌ (6 కోట్లు)
కృనాల్‌ పాండ్యా (5.75 కోట్లు)
టిమ్‌ డేవిడ్‌ (3 కోట్లు)
జేకబ్‌ బేతెల్‌ (2.6 కోట్లు)
సుయాశ్‌ శర్మ (2.6 కోట్లు)
దేవ్‌దత్‌ పడిక్కల్‌ (2 కోట్లు)
నువాన్‌ తుషార (1.6 కోట్లు)
రొమారియో షెపర్డ్‌ (1.5 కోట్లు)
లుంగి ఎంగిడి (1 కోటీ)
స్వప్నిల్‌ సింగ్‌ (50 లక్షలు, RTM)
మోహిత్‌ రతీ (30 లక్షలు)
అభినందన్‌ సింగ్‌ (30 లక్షలు)
స్వస్తిక్‌ చికార (30 లక్షలు)
మనోజ్‌ భాంగడే (30 లక్షలు)

సన్‌రైజర్స్‌  హైదరాబాద్‌
పాట్‌ కమిన్స్‌ (రీటెయిన్డ్‌, 18 కోట్లు)
అభిషేక్‌ శర్మ (రీటెయిన్డ్‌, 14 కోట్లు)
నితీశ్‌ కుమార్‌ రెడ్డి (రీటెయిన్డ్‌, 6 కోట్లు)
హెన్రిచ్‌ క్లాసెన్‌ (రీటెయిన్డ్‌, 23 కోట్లు)
ట్రవిస్‌ హెడ్‌ (రీటెయిన్డ్‌, 14 కోట్లు)

ఇషాన్‌ కిషన్‌ (11.25 కోట్లు)
మొహమ్మద్‌ షమీ (10 కోట్లు)
హర్షల్‌ పటేల్‌ (8 కోట్లు)
అభినవ్‌ మనోహర్‌ (3.20కోట్లు)
రాహుల్‌ చాహల్‌ (3.20 కోట్లు)
ఆడమ్‌ జంపా (2.40 కోట్లు)
సిమ్రన్‌జీత్‌ సింగ్‌ (1.50 కోట్లు)
ఎస్‌హాన్‌ మలింగ (1.2 కోట్లు)
బ్రైడన్‌ కార్స్‌ (1 కోటీ)
జయదేవ్‌ ఉనద్కత్‌ (1 కోటీ)
కమిందు మెండిస్‌ (75 లక్షలు)
జీషన్‌ అన్సారీ (40 లక్షలు)
సచిన్‌ బేబి (30 లక్షలు)
అనికేత్‌ వర్మ (30 లక్షలు)
అథర్వ తైడే (30 లక్షలు)
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement