IPL 2025: మెగా వేలం వేదిక మార్పు..? | IPL 2025 Mega Auction Will Be Held In Jeddah On 24th And 25th November, Check Retained And Released Players Of All Teams | Sakshi
Sakshi News home page

IPL 2025 Mega Auction Venue: మెగా వేలం వేదిక మార్పు..?

Published Tue, Nov 5 2024 9:14 PM | Last Updated on Wed, Nov 6 2024 1:39 PM

IPL 2025 Mega Auction Will Be Held In Jeddah On 24th And 25th November

2025 ఐపీఎల్‌ మెగా వేలానికి ముహూర్తం, వేదిక ఖరారైనట్లు తెలుస్తుంది. తొలుత మెగా వేలాన్ని సౌదీ అరేబియాలోని రియాద్‌ నగరంలో నిర్వహించాలని అనుకున్నారు. అయితే తాజాగా వేదికను జెద్దా నగరానికి మార్చినట్లు సమాచారం. అబేది అల్‌ జోహార్‌ అరీనా (బెంచ్‌మార్క్‌ అరీనా) మెగా వేలానికి వేదిక కానున్నట్లు ఓ ప్రముఖ క్రికెట్‌ వెబ్‌సైట్‌ వెల్లడించింది. 

ఫ్రాంచైజీ ప్రముఖులకు వసతి ఏర్పాట్లను అబేది అల్‌ జోహార్‌ అరీనా సమీపంలో గల హోటల్‌ షాంగ్రీ-లాలో సిద్దం చేసినట్లు తెలుస్తుంది. వేలం తేదీల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేనట్లు తెలుస్తుంది. ముందుగా అనుకున్నట్లుగానే నవంబర్‌ 24, 25 తేదీల్లో వేలం జరుగనుందని సమాచార​ం.

కాగా, వేలంలో పాల్గొనే 10 ఫ్రాంచైజీలు అక్టోబర్‌ 31న తమ రిటెన్షన్‌ జాబితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అన్ని ఫ్రాంచైజీలు మొత్తంగా 46 మంది ఆటగాళ్లను అట్టిపెట్టుకుని.. వారి కోసం రూ. 550.5 కోట్ల మేర ఖర్చు చేశాయి. ఈ 46 మందిలో 36 మంది భారత క్రికెటర్లే కావడం విశేషం. ఈ సారి మెగా వేలానికి మొత్తం 1574 మంది ప్లేయర్లు రిజిస్టర్‌ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో 1165 మంది భారతీయ ఆటగాళ్లు కాగా.. 409 మంది విదేశీ ఆటగాళ్లని సమాచారం. 

ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకుని వదిలేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా..

పంజాబ్‌ కింగ్స్‌ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు
శశాంక్‌ సింగ్‌- రూ. 5.5 కోట్లు
ప్రభ్‌మన్‌సిమ్రన్‌ సింగ్‌- రూ. 4 కోట్లు

పంజాబ్‌ కింగ్స్‌ వదిలేసిన ఆటగాళ్లు
శిఖర్‌ ధవన్‌ (కెప్టెన్‌)
రిలీ రొస్సో
హర్ప్రీత్‌ సింగ్‌ భాటియా
శివమ్‌ సింగ్‌
అధర్వ తైడే
అశుతోష్‌ శర్మ
విశ్వనాథ్‌ సింగ్‌
సికందర్‌ రజా
సామ్‌ కర్రన్‌
క్రిస్‌ వోక్స్‌
రిషి ధవన్‌
తనయ్‌ త్యాగరాజన్‌
జానీ బెయిర్‌స్టో
జితేశ్‌ శర్మ
రాహుల్‌ చాహర్‌
విధ్వత్‌ కావేరప్ప
హర్షల్‌ పటేల్‌
నాథన్‌ ఎల్లిస్‌
అర్షదీప్‌ సింగ్‌
ప్రిన్స్‌ చౌదరీ
హర్ప్రీత్‌ బ్రార్‌

వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 110.5 కోట్లు  
ఆర్టీఎమ్‌ అవకాశం: నలుగురు క్యాప్‌డ్‌ ప్లేయర్లను తీసుకోవచ్చు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు
పాట్‌ కమిన్స్‌- రూ. 18 కోట్లు
అభిషేక్‌ శర్మ- రూ. 14 కోట్లు
నితీశ్‌కుమార్‌ రెడ్డి- రూ. 6 కోట్లు
హెన్రిచ్‌ క్లాసెన్‌- రూ. 23 కోట్లు
ట్రవిస్‌ హెడ్‌- రూ. 14 కోట్లు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వదిలేసిన ఆటగాళ్లు
గ్లెన్‌ ఫిలిప్స్‌
రాహుల్‌ త్రిపాఠి
ఎయిడెన్‌ మార్క్రమ్‌
మయాంక్‌ అగర్వాల్‌
అబ్దుల్‌ సమద్‌
అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌
వాషింగ్టన్‌ సుందర్‌
షాబాజ్‌ అహ్మద్‌
సన్వీర్‌ సింగ్‌
మార్కో జన్సెన్‌
ఉపేంద్ర యాదవ్‌
జయదేవ్‌ ఉనద్కత్‌
టి నటరాజన్‌
జఠావేద్‌ సుబ్రమణ్యన్‌
మయాంక్‌ మార్కండే
భువనేశ్వర్‌ కుమార్‌
ఫజల్‌ హక్‌ ఫారూఖీ
ఆకాశ్‌ మహారాజ్‌ సింగ్‌
ఉమ్రాన్‌ మాలిక్‌
విజయ్‌కాంత్‌ వియాస్‌కాంత్‌

వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 45 కోట్లు 
ఆర్టీఎమ్‌ అవకాశం: ఒక అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ను తీసుకోవచ్చు

లక్నో సూపర్‌ జెయింట్స్‌ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు
నికోలస్‌ పూరన్‌- రూ. 21 కోట్లు
రవి బిష్ణోయ్‌- రూ. 11 కోట్లు
మయాంక్‌ యాదవ్‌- రూ. 11 కోట్లు
మొహిసన్‌ ఖాన్‌- రూ. 4 కోట్లు
ఆయుశ్‌ బదోని- రూ. 4 కోట్లు

లక్నో సూపర్‌ జెయింట్స్‌ వదిలేసిన ఆటగాళ్లు
ప్రేరక్‌ మన్కడ్‌
దేవ్‌దత్‌ పడిక్కల్‌
కైల్‌ మేయర్స్‌
కృనాల్‌ పాండ్యా
మార్కస్‌ స్టోయినిస్‌
అర్షిన్‌ కులకర్ణి
దీపక్‌ హుడా
ఆస్టన్‌ అగర్‌
కృష్ణప్ప గౌతమ్‌
క్వింటన్‌ డికాక్‌
కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌)
మణిమారన్‌ సిద్దార్థ్‌
యుద్ద్‌వీర్‌సింగ్‌ చరక్‌
నవీన్‌ ఉల్‌ హక్‌
యశ్‌ ఠాకూర్‌
షమార్‌ జోసఫ్‌
అమిత్‌ మిశ్రా
అర్షద్‌ ఖాన్‌
మ్యాట్‌ హెన్రీ

వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 69 కోట్లు 
ఆర్టీఎమ్‌ అవకాశం లేదు: ఒక క్యాప్‌డ్‌ ప్లేయర్‌ను తీసుకోవచ్చు

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆట్టిపెట్టుకున్న ఆటగాళ్లు
రింకూ సింగ్‌- రూ. 13 కోట్లు
వరుణ్‌ చక్రవర్తి- రూ. 12 కోట్లు
సునీల్‌ నరైన్‌- రూ. 12 కోట్లు
ఆండ్రీ రసెల్‌- రూ. 12 కోట్లు
హర్షిత్‌ రాణా- రూ. 4 కోట్లు
రమన్‌దీప్‌ సింగ్‌- రూ. 4 కోట్లు

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వదిలేసిన ఆటగాళ్లు
మనీశ్‌ పాండే
నితీశ్‌ రాణా
శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌)
సకీబ్‌ హుసేన్‌
షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌
వెంకటేశ్‌ అయ్యర్‌
అనుకుల్‌ రాయ్‌
అంగ్‌క్రిష్‌ రఘువంశీ
రహ్మానుల్లా గుర్భాజ్‌
శ్రీకర్‌ భరత్‌
వైభవ్‌ అరోరా
సుయాశ్‌ శర్మ
చేతన్‌ సకారియా
మిచెల్‌ స్టార్క్‌
దుష్మంత చమీరా
అల్లా ఘజన్‌ఫర్‌

వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 51 కోట్లు 
ఆర్టీఎమ్‌ అవకాశం లేదు

ఢిల్లీ క్యాపిటల్స్‌ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు
అక్షర్‌ పటేల్‌- రూ. 16.5 కోట్లు
కుల్దీప్‌ యాదవ్‌- రూ. 13.25 కోట్లు
ట్రిస్టన్‌ స్టబ్స్‌- రూ. 10 కోట్లు
అభిషేక్‌ పోరెల్‌- రూ. 4 కోట్లు

ఢిల్లీ క్యాపిటల్స్‌ వదిలేసిన ఆటగాళ్లు
రికీ భుయ్‌
యశ్‌ ధుల్‌
డేవిడ్‌ వార్నర్‌
పృథ్వీ షా
జేక్‌ ఫ్రేసర్‌ మెక్‌గుర్క్‌
స్వస్తిక్‌ చికార
లలిత్‌ యాదవ్‌
సుమిత్‌ కుమార్‌
గుల్బదిన్‌ నైబ్‌
షాయ్‌ హోప్‌
కుమార్‌ కుషాగ్రా
రిషబ్‌ పంత్‌ (కెప్టెన్‌)
ఇషాంత్‌ శర్మ
జై రిచర్డ్‌సన్‌
రసిఖ్‌ దార్‌ సలామ్‌
విక్కీ ఓస్త్వాల్‌
ఖలీల్‌ అహ్మద్‌
ముకేశ్‌ కుమార్‌
అన్రిచ్‌ నోర్జే
ప్రవీణ్‌ దూబే
లిజాడ్‌ విలియమ్స్‌

వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 73 కోట్లు  
ఆర్టీఎమ్‌ అవకాశం: ఇద్దరు క్యాప్డ్‌ ప్లేయర్లను తీసుకోవచ్చు

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆట్టిపెట్టుకున్న ఆటగాళ్లు
విరాట్‌ కోహ్లి- రూ. 21 కోట్లు
రజత్‌ పాటిదార్‌- రూ. 11 కోట్లు
యశ్‌ దయాల్‌- రూ. 5 కోట్లు

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వదిలేసిన ఆటగాళ్లు
సుయాశ్‌ ప్రభుదేశాయ్‌
ఫాఫ్‌ డుప్లెసిస్‌ (కెప్టెన్‌)
గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌
కెమరూన్‌ గ్రీన్‌
మహిపాల్‌ లోమ్రార్‌
మనోజ్‌ భండగే
సౌరవ్‌ చౌహాన్‌
స్వప్నిల్‌ సింగ్‌
టామ్‌ కర్రన్‌
అనూజ్‌ రావత్‌
కర్ణ్‌ శర్మ
విజయ్‌కుమార్‌ వైశాఖ్‌
అల్జరీ జోసఫ్‌
రాజన్‌ కుమార్‌
మయాంక్‌ డాగర్‌
లోకీ ఫెర్గూసన్‌
మొహమ్మద్‌ సిరాజ్‌
హిమాన్షు శర్మ
ఆకాశ్‌దీప్‌

వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 83 కోట్లు 
ఆర్టీఎమ్‌ అవకాశం: ముగ్గురు క్యాప్‌డ్‌ ప్లేయర్లను తీసుకోవచ్చు

చెన్నై సూపర్‌ కింగ్స్‌ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు
రుతురాజ్‌ గైక్వాడ్‌- రూ. 18 కోట్లు
మతీశ పతిరణ- రూ. 13 కోట్లు
శివమ్‌ దూబే- రూ. 12 కోట్లు
రవీంద్ర జడేజా- రూ. 18 కోట్లు
ఎంఎస్‌ ధోని- రూ. 4 కోట్లు

చెన్నై సూపర్‌ కింగ్స్‌ వదిలేసిన ఆటగాళ్లు
అజింక్య రహానే
షేక్‌ రషీద్‌
సమీర్‌ రిజ్వి
డారిల్‌ మిచెల్‌
డెవాన్‌ కాన్వే
రచిన్‌ రవీంద్ర
నిషాంత్‌ సంధు
మిచెల్‌ సాంట్నర్‌
అరవెల్లి అవనీశ్‌
అజయ్‌ జాదవ్‌ మండల్‌
హంగేర్కర్‌
ముకేశ్‌ చౌదరీ
ప్రశాంత్‌ సోలంకి
శార్దూల్‌ ఠాకూర్‌
సిమ్రన్‌జీత్‌ సింగ్‌
తుషార్‌ దేశ్‌పాండే
మహీశ్‌ తీక్షణ
రిచర్డ్‌ గ్లీసన్‌
దీపక్‌  చాహర్‌

వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 55 కోట్లు 
ఆర్టీఎమ్‌ అవకాశం: ఒక అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ను తీసుకోవచ్చు

ముంబై ఇండియన్స్‌ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు
జస్ప్రీత్‌ బుమ్రా- రూ. 18 కోట్లు
సూర్యకుమార్‌ యాదవ్‌- రూ. 16.35 కోట్లు
హార్దిక్‌ పాండ్యా- రూ. 16.35 కోట్లు
రోహిత్‌ శర్మ- రూ. 16.30 కోట్లు
తిలక్‌ వర్మ- రూ. 8 కోట్లు

ముంబై ఇండియన్స్‌ వదిలేసిన ఆటగాళ్లు
టిమ్‌ డేవిడ్‌
డెవాల్డ్‌ బ్రెవిస్‌
నేహల్‌ వధేరా
నమన్‌ ధిర్‌
శివాలిక్‌ శర్మ
షమ్స్‌ ములానీ
శ్రేయస్‌ గోపాల్‌
రొమారియో షెపర్డ్‌
కుమార్‌ కార్తీకేయ
మొహమ్మద్‌ నబీ
అర్జున్‌ టెండూల్కర్‌
ఇషాన్‌ కిషన్‌
హార్విక్‌ దేశాయ్‌
పియూశ్‌ చావ్లా
అన్షుల్‌ కంబోజ్‌
గెరాల్డ్‌ కొయెట్జీ
ఆకాశ్‌ మధ్వాల్‌
నువాన్‌ తుషార
క్వేనా మపాకా
లూక్‌ వుడ్‌

వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 45 కోట్లు 
ఆర్టీఎమ్‌ అవకాశం: ఒక అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌ను తీసుకోవచ్చు

గుజరాత్‌ టైటాన్స్‌ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు
రషీద్‌ ఖాన్‌- రూ. 18 కోట్లు
శుభ్‌మన్‌ గిల్‌- రూ. 16.5 కోట్లు
సాయి సుదర్శన్‌- రూ. 8.5 కోట్లు
రాహుల్‌ తెవాతియా- రూ. 4 కోట్లు
షారుఖ్‌ ఖాన్‌- రూ. 4 కోట్లు

గుజరాత్‌ టైటాన్స్‌ వదిలేసిన ఆటగాళ్లు
డేవిడ్‌ మిల్లర్‌
కేన్‌ విలియమ్సన్‌
అభినవ్‌ మనోహర్‌
విజయ్‌ శంకర్‌
అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌
వృద్దిమాన్‌ సాహా
మాథ్యూ వేడ్‌
శరత్‌ బీఆర్‌
కార్తీక్‌ త్యాగి
నూర్‌ అహ్మద్‌
రవిశ్రీనివాసన్‌ సాయి కిషోర్‌
జాషువ లిటిల్‌
స్పెన్సర్‌ జాన్సన్‌
మొహిత్‌ శర్మ
దర్శన్‌ నల్కండే
జయంత్‌ యాదవ్‌
ఉమేశ్‌ యాదవ్‌
సందీప్‌ వారియర్‌
మారవ్‌ సుతార్‌
గుర్నూర్‌ బ్రార్‌

పర్సులో మిగిలిన మొత్తం: రూ. 69 కోట్లు 
ఆర్టీఎమ్‌ అవకాశం: ఒక క్యాప్‌డ్‌ ప్లేయర్‌ను తీసుకోవచ్చు

రాజస్థాన్‌ రాయల్స్‌ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు..
సంజూ శాంసన్‌- రూ. 18 కోట్లు
యశస్వి జైస్వాల్‌- రూ. 18 కోట్లు
రియాన్‌ పరాగ్‌- రూ. 14 కోట్లు
దృవ్‌ జురెల్‌- రూ. 14 కోట్లు
షిమ్రోన్‌ హెట్‌మైర్‌- రూ. 11 కోట్లు
సందీప్‌ శర్మ- రూ. 4 కోట్లు

రాజస్థాన్‌ రాయల్స్‌ వదిలేసిన ఆటగాళ్లు..
రోవ్‌మన్‌ పొవెల్‌
శుభమ్‌ దూబే
తనుశ్‌ కోటియన్‌
రవిచంద్రన్‌ అశ్విన్‌
డొనొవన్‌ ఫెరియెరా
కునాల్‌ సింగ్‌ రాథోర్‌
టామ్‌ కొహ్లెర్‌-కాడ్‌మోర్‌
ఆవేశ్‌ ఖాన్‌
ట్రెంట్‌ బౌల్ట్‌
నవ్‌దీప్‌ సైనీ
నండ్రే బర్గర్‌
యుజ్వేంద్ర చహల్‌
కుల్దీప్‌ సేన్‌ 
ఆబిద్‌ ముస్తాక్‌
కేశవ్‌ మహారాజ్‌

వేలం కోసం మిగిలిన మొత్తం: రూ. 83 కోట్లు 
ఆర్టీఎమ్‌ అవకాశం: ముగ్గురు క్యాప్‌డ్‌ ప్లేయర్లను తీసుకోవచ్చు

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement