
ఐపీఎల్–2020 సీజన్ మొత్తం మహారాష్ట్రలోనే నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 26 నుంచి మే 29 వరకు కేవలం నాలుగు వేదికల్లోనే మ్యాచ్‌లను నిర్వహిస్తామని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ ప్రకటించారు. ముంబైలోని వాంఖెడే, బ్రాబౌర్న్, డీవై పాటిల్ స్టేడియాలతో పాటు పుణే మైదానంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయి. మహారాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అనుసరించి 40 శాతం ప్రేక్షకుల్ని అనుమతిస్తామని లీగ్ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment