‘అత్యుత్తమ స్పిన్నర్లతో జట్టు రాత మారుస్తాం’  | Kumar Sangakkara Has Planned For Rajasthan Royals To Win Title in 2022 | Sakshi
Sakshi News home page

IPL 2022: ‘అత్యుత్తమ స్పిన్నర్లతో జట్టు రాత మారుస్తాం’ 

Published Fri, Mar 18 2022 7:26 AM | Last Updated on Wed, Mar 23 2022 6:24 PM

Kumar Sangakkara Has Planned For Rajasthan Royals To Win Title in 2022 - Sakshi

గత మూడు సీజన్లలో 7, 8, 7 స్థానాలకే పరిమితమైన రాజస్తాన్‌ రాయల్స్‌ ఈసారి మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందని జట్టు హెడ్‌ కోచ్‌ కుమార సంగక్కర విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘ప్రపంచ క్రికెట్‌లోని ఇద్దరు అత్యుత్తమ, వైవిధ్యమైన స్పిన్నర్లు అశ్విన్, చహల్‌ మా జట్టులో ఉన్నారు. బౌల్ట్‌ తదితర ఆటగాళ్లు కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. గతంలో చేసిన కొన్ని తప్పులను పునరావృతం చేయకుండా ప్రయత్నిస్తాం’ అని సంగక్కర అభిప్రాయ పడ్డాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement