IPL 2021 Auction: Moeen Ali Sold To CSK For Rs 7 Crore KKR Picked Up Shakib Al Hasan For Rs 3.2 crore - Sakshi
Sakshi News home page

మొయిన్‌ అలీ కోసం సీఎస్‌కే పంతం!

Published Thu, Feb 18 2021 4:02 PM | Last Updated on Fri, Apr 2 2021 8:51 PM

Moeen Ali Sold To CSK For Rs 7 Crore - Sakshi

చెన్నై: ఈ ఐపీఎల్‌ వేలంలో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ కోసం తీవ్ర పోటీ నడిచింది. పంజాబ్‌ కింగ్స్‌- చెన్నై సూపర్‌ కింగ్స్‌లు మొయిన్‌ కోసం చివరి వరకూ పోటీలో నిలిచాయి. ఈ క్రమంలోనే అతని ధర పెరుగుతూ పోయింది. మొయిన్‌ అలీ కనీస ధర రూ. 2 కోట్ల ఉండగా అతన్ని రూ. 7 కోట్లకు సీఎస్‌కే పంతం​ పట్టి మరీ దక్కించుకుంది. 

ఇక బంగ్లాదేశ్‌ అల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌ను కేకేఆర్‌ కొనుగోలు చేసింది. షకీబుల్‌ను 3 కోట్ల 20 లక్షల రూపాయలకు కేకేఆర్‌ సొంతం చేసుకుంది. షకీబుల్‌ కోసం పంజాబ్‌ కింగ్స్‌ కూడా పోటీ పడినా కేకేఆర్‌ చివరి దక్కించుకుంది. 

ఇక్కడ చదవండి: : స్టీవ్‌ స్మిత్‌కు జాక్‌పాట్‌ లేదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement