పీలే రికార్డును బద్దలు కొట్టిన నెమార్‌ | Neymar breaks Peles record as Brazil crush Bolivia 5-1 | Sakshi
Sakshi News home page

పీలే రికార్డును బద్దలు కొట్టిన నెమార్‌

Published Sun, Sep 10 2023 8:53 AM | Last Updated on Sun, Sep 10 2023 8:53 AM

Neymar breaks Peles record as Brazil crush Bolivia 5-1 - Sakshi

సావోపావ్లో: బ్రెజిల్‌ జాతీయ జట్టు తరఫున అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాడిగా నెమార్‌ కొత్త రికార్డు సృష్టించాడు. బొలీవియాతో జరిగిన వరల్డ్‌ కప్‌ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లో అతను ఈ ఘనత సాధించాడు.

ఈ మ్యాచ్‌లో నెమార్‌ నమోదు చేసిన గోల్‌ అతని కెరీర్‌లో 78వది. దాంతో ఫుట్‌బాల్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్, దిగ్గజ క్రీడాకారుడు పీలే పేరిట ఉన్న 77 గోల్స్‌ రికార్డు బద్దలైంది.
చదవండి: దాయాదుల పోరుకు రంగం సిద్ధం.. ఆటనా... వర్షమా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement