
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి సన్నాహకంగా జనవరి 1 నుంచి 9 వరకు జరగనున్న టీమ్ ఈవెంట్ ఏటీపీ కప్‌లో పాల్గొనే సెర్బియా జట్టు నుంచి జొకోవిచ్ వైదొలిగాడు. మరోవైపు తన కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఈ సెర్బియా స్టార్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడటం అనుమానంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment