
Olympic Diver Ian Matos Dies Aged 32: బ్రెజిల్‌కు చెందిన ఒలింపిక్ డైవర్ ఇయాన్ మాటోస్ 32 ఏళ్ల వయసులో కన్నుమూశాడు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ గత రెండు నెలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాటోస్.. బుధావరం పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో మూడు మీటర్ల స్ప్రింగ్‌బోర్డ్‌లో పోటీ పడ్డ మాటోస్.. పతకం గెలవలేనప్పటికీ అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మాటోస్.. 2010 సౌత్ అమెరికన్ గేమ్స్‌లో మూడు కాంస్య పతకాలు సాధించి వెలుగులోకి వచ్చాడు. మాటోస్ అకాల మరణం పట్ల బ్రెజిల్ ఒలింపిక్ కమిటీ సంతాపం తెలిపింది. కాగా, మాటోస్.. 2014లో తాను గే నంటూ సంచలన ప్రకటన చేసిన వార్తల్లో నిలిచాడు.
చదవండి: అంతర్జాతీయ టోర్నీలో భారత స్కీయర్‌కు కాంస్యం
Comments
Please login to add a commentAdd a comment