
Prime Volleyball League 2023- మాదాపూర్: వాలీబాల్ ప్రేమికులకు ఉత్కంఠతోపాటు ఉల్లాసాన్ని నింపేందుకు ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) రెండో సీజన్‌లో హైదరాబాద్ అంచె మ్యాచ్‌లకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం సిద్ధమైంది. బుధవారం నుంచి హైదరాబాద్ అంచె మ్యాచ్‌లు మొదలుకానున్నాయి.
ఈనెల 21 వరకు హైదరాబాద్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక బుధవారం నాటి మ్యాచ్‌లో కొచ్చి బ్లూ స్పైకర్స్‌తో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ జట్టు తలపడుతుంది. బెంగుళూరులో తొలి అంచె మ్యాచ్‌లు ఈనెల 4 నుంచి 12 వరకు జరిగాయి.
చదవండి: Virat Kohli: రోహిత్‌పై ప్రేమ లేదు.. కానీ కోహ్లికి వ్యతిరేకం! బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ కామెంట్స్ వైరల్
WPL 2023: ఆర్సీబీ మెంటార్‌గా భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా
Comments
Please login to add a commentAdd a comment