
బెంగళూరు: చివరి సెకనులో నవీన్ కుమార్ రెయిడింగ్‌కు వెళ్లి పాయింట్‌తో తిరిగి రావడంతో... గుజరాత్ జెయింట్స్‌తో ఆదివారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్‌ను దబంగ్ ఢిల్లీ జట్టు 24–24తో ‘టై’గా ముగించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ రెయిడర్ నవీన్ 11 పాయింట్లు స్కోరు చేశాడు. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 36–35తో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో యు ముంబా; యూపీ యోధతో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment