Pro Kabaddi League: Patna Pirates Beat Bengal Warriors: ప్రొ కబడ్డీ లీగ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 38–29తో డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. పట్నా రెయిడర్ సచిన్ తన్వర్ 11 పాయింట్లు స్కోరు చేశాడు. ఈ లీగ్‌లో 11వ విజయంతో పట్నా మొత్తం 60 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లోకి దూసుకొచ్చింది. మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 40–36తో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment