
ఈ ఏడాది తన జైత్రయాత్ర కొనసాగిస్తూ స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ వరుసగా 14వ విజయం నమోదు చేశాడు. అకాపుల్కోలో జరుగుతున్న మెక్సికో ఓపెన్‌లో నాదల్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో నాదల్ 6–3, 6–3తో టాప్ సీడ్, కాబోయే కొత్త ప్రపంచ నంబర్‌వన్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలిచాడు. నేడు జరిగే ఫైనల్లో నోరీ (బ్రిటన్)తో నాదల్ తలపడతాడు.
Comments
Please login to add a commentAdd a comment