నాదల్‌ ఖాతాలో 19వ విజయం  | Rafael Nadal Beats Kyrgios Indian Wells 19th Consecutive Victory This Year | Sakshi
Sakshi News home page

Rafael Nadal: నాదల్‌ ఖాతాలో 19వ విజయం 

Published Sat, Mar 19 2022 2:05 PM | Last Updated on Sat, Mar 19 2022 2:16 PM

Rafael Nadal Beats Kyrgios Indian Wells 19th Consecutive Victory This Year - Sakshi

స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ ఈ ఏడాది వరుసగా 19వ విజయం నమోదు చేశాడు. ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీలో నాదల్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్‌ ఫైనల్లో నాదల్‌ 7–6 (7/0), 5–7, 6–4తో కిరియోస్‌ (ఆస్ట్రేలియా)పై నెగ్గాడు. ఈ సీజన్‌లో మెల్‌బోర్న్‌ ఓపెన్, ఆస్ట్రేలియన్‌ ఓపెన్, మెక్సికో ఓపెన్‌ టైటిల్స్‌ నెగ్గిన నాదల్‌ నాలుగో టైటిల్‌కు రెండు విజయాల దూరంలో ఉన్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement