CSK Vs RR: రాజ‌స్తాన్‌, సీఎస్‌కే ర‌స‌వ‌త్త‌ర పోరు.. తుది జ‌ట్లు ఇవే | IPL 2024 CSK Vs RR: Rajasthan Royals Elect To Bat Against CSK At Chepauk, See Details Inside | Sakshi
Sakshi News home page

IPL 2024 CSK Vs RR: రాజ‌స్తాన్‌, సీఎస్‌కే ర‌స‌వ‌త్త‌ర పోరు.. తుది జ‌ట్లు ఇవే

Published Sun, May 12 2024 3:20 PM | Last Updated on Sun, May 12 2024 5:07 PM

Rajasthan Royals elect to bat against CSK at Chepauk

ఐపీఎల్‌-2024లో కీల‌క పోరుకు రంగం సిద్ద‌మైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా చెపాక్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌, రాజ‌స్తాన్ రాయ‌ల్స్ త‌ల‌ప‌డ‌తున్నాయి. 

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జ‌ట్లు చెరో మార్పుతో బ‌రిలోకి దిగాయి. సీఎస్‌కే జ‌ట్టులోకి థీక్ష‌ణ రాగా.. రాజ‌స్తాన్ జ‌ట్టులోకి ధ్రువ్ జురెల్ వ‌చ్చాడు.

ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకోవాల‌ని రాజ‌స్తాన్ భావిస్తుంటే.. సీఎస్‌కే సైతం ఎలాగైనా విజ‌యం సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో మ‌రింత ముందుకు వెళ్లాల‌ని ఉవ్విళ్లూరుతోంది.

తుది జ‌ట్లు

చెన్నై సూపర్ కింగ్స్ : రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్‌), డారిల్ మిచెల్, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(వికెట్ కీప‌ర్‌), శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్‌జీత్ సింగ్, మహేశ్ తీక్షణ

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(వికెట్ కీప‌ర్‌), రియాన్ పరాగ్, శుభమ్ దూబే, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజువేంద్ర చాహల్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement