గణతంత్ర దినోత్సవ పురుష్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. క్రీడా విభాగంలో పలువురుకు పద్మ అవార్డులు వరించాయి.
హాకీ మాజీ గోల్ కీపర్ శ్రీజేష్‌ను కేంద్రం పద్మభూషన్‌తో సత్కరించింది. అదేవిధంగా టీమిండియా స్పిన్ లెజెండ్ రవిచంద్రన్ అశ్విన్ పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యాడు. వీరితో పాటు గత ఏడాది ఆర్చరీలో పారాలింపిక్ స్వర్ణం సాధించిన హర్విందర్ సింగ్, మణి విజయన్(ఫుట్ బాల్-కేరళ), సత్యపాల్ సింగ్(కోచ్- ఉత్తరప్రదేశ్)లకు పద్మశ్రీ అవార్డుకు సెలక్టయ్యారు.
చదవండి: IND vs ENG: వరుణ్ స్పిన్ మ్యాజిక్.. హ్యారీ బ్రూక్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
Comments
Please login to add a commentAdd a comment