2009 ఫ్రెంచ్‌ ఓపెన్‌ రాకెట్‌ వేలానికి...  | Roger Federer To Auction Grand Slam Memorabilia To Support Foundation | Sakshi
Sakshi News home page

2009 ఫ్రెంచ్‌ ఓపెన్‌ రాకెట్‌ వేలానికి... 

Published Fri, Apr 30 2021 8:29 AM | Last Updated on Fri, Apr 30 2021 8:33 AM

Roger Federer To Auction Grand Slam Memorabilia To Support Foundation - Sakshi

స్విట్జర్లాండ్‌: టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ తన కెరీర్‌లో ఏకైక ఫ్రెంచ్‌ ఓపెన్‌ను 2009లో సాధించాడు. దాంతోనే అతని కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌ పూర్తయింది. ఆ టోర్నీ ఫైనల్లో రాబిన్‌ సొదర్లింగ్‌పై గెలిచిన ఫెడరర్‌... నాటి మ్యాచ్‌లో వాడిన రాకెట్‌ను ఇప్పుడు తన ఫౌండేషన్‌ కోసం వేలానికి పెట్టాడు. పారిస్‌ క్లే కోర్టు ఎర్ర మట్టి మరకలు ఇప్పటికీ ఉన్న మ్యాచ్‌ షూస్‌ను కూడా అతను వేలం కోసం అందుబాటులో ఉంచాడు. వీటితో పాటు పలు జ్ఞాపికలను ఈ ఏడాది జూన్, జులైలలో జరిగిన ఆన్‌లైన్‌ వేలంలో అభిమానులు సొంతం చేసుకునేందుకు అవకాశం ఉంది.   

చదవండి: టోక్యో ఒలంపిక్స్‌: అడుగడుగునా కరోనా పరీక్షలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement