రెండో వన్డేలో  దక్షిణాఫ్రికా గెలుపు | South Africa Beat Sri Lanka In Second Odi | Sakshi
Sakshi News home page

South africa vs Sri lanka: రెండో వన్డేలో  దక్షిణాఫ్రికా గెలుపు

Published Sun, Sep 5 2021 9:04 AM | Last Updated on Sun, Sep 5 2021 9:04 AM

South Africa Beat Sri Lanka In Second Odi - Sakshi

కొలంబో: వర్షం అంతరాయం కలిగించిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో 67 పరుగుల తేడాతో శ్రీలంకపై నెగ్గి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. తొలుత సఫారీ జట్టు 47 ఓవర్లలో 6 వికెట్లకు 283 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జేన్‌మన్‌ మలాన్‌ (135 బంతుల్లో 121; 9 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ చేశాడు. హెండ్రిక్స్‌ (51; 5 ఫోర్లు) రాణించాడు.

వర్షం కారణంగా శ్రీలంక లక్ష్యాన్ని 41 ఓవర్లకు 265 పరుగులుగా కుదించారు. ఛేదనలో లంక 36.4 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌటైంది. చరిత్‌ అసలంక (77; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. షమ్సీ 5 వికెట్ల శ్రీలంకను కట్టడి చేశాడు. 

చదవండి: BAN Vs NZ: వార్నీ ఇదేం డెలివరీ.. నోరెళ్లబెట్టిన బ్యాట్స్‌మన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement