Sri Lanka Vs England: ఇంగ్లండ్‌దే తొలి వన్డే  | Sri Lanka Vs England: England Beat Sri Lanka By Five Wickets | Sakshi
Sakshi News home page

Sri Lanka Vs England: ఇంగ్లండ్‌దే తొలి వన్డే 

Published Tue, Jun 29 2021 8:44 PM | Last Updated on Wed, Jun 30 2021 2:41 AM

Sri Lanka Vs England: Sri Lanka All Out For 185 In First ODI - Sakshi

చెస్టర్‌–లీ–స్ట్రీట్‌: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ఇంగ్లండ్‌  ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట శ్రీలంక 42.3 ఓవర్లలో 185 పరుగులకే ఆలౌటైంది. కుశాల్‌ పెరీరా (73; 7 ఫోర్లు), హసరంగ (54; 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ క్రిస్‌ వోక్స్‌ 18 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. మరో బౌలర్‌ విల్లే 3 వికెట్లు పడగొట్టాడు. తర్వాత ఇంగ్లండ్‌ 34.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసి గెలిచింది. జో రూట్‌ (79 నాటౌట్‌; 4 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీ సాధించగా, ఓపెనర్‌ బెయిర్‌స్టో (43; 6 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుగ్గా ఆడాడు. దుశ్‌మంత చమీరకు 3 వికెట్లు దక్కాయి. 
చదవండి: సిగరెట్ల కోసం వెళ్లారు.. సస్పెండయ్యారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement