Sridharan Sharath Named Chairman Of BCCI Junior Selection Committee - Sakshi
Sakshi News home page

జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా శరత్‌

Published Sat, Sep 18 2021 5:50 AM | Last Updated on Sat, Sep 18 2021 12:17 PM

Sridharan Sharath named BCCI junior selection committee chairman - Sakshi

జాతీయ జూనియర్‌ క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా తమిళనాడు రంజీ క్రికెట్‌ జట్టు మాజీ కెపె్టన్‌ శ్రీధరన్‌ శరత్‌ బాధ్యతలు చేపట్టారు. తమిళనాడు జట్టు తరఫున 100 రంజీ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా శరత్‌ ఘనత వహించాడు. ఈ కమిటీలో కిషన్‌ మోహన్, రణదేవ్‌ బోస్, పథీక్‌ పటేల్, హరీ్వందర్‌ సింగ్‌ సోధీ ఇతర సభ్యులు. ఈ కమిటీ వచ్చే ఏడాది వెస్టిండీస్‌ వేదికగా జరిగే అండర్‌–19 ప్రపంచ కప్‌ కోసం త్వరలోనే భారత జట్టును ఎంపిక చేయనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement