ముంబై X విదర్భ | The stage is set for the Ranji Trophy final | Sakshi
Sakshi News home page

ముంబై X విదర్భ

Published Sun, Mar 10 2024 12:49 AM | Last Updated on Sun, Mar 10 2024 12:49 AM

The stage is set for the Ranji Trophy final - Sakshi

ప్రతిష్టాత్మక దేశవాళీ ఫస్ట్‌ క్లాస్‌ టోర్నీ రంజీ ట్రోఫీ ఫైనల్‌ పోరుకు రంగం సిద్ధమైంది. నేటినుంచి జరిగే ఈ తుది సమరంలో 41 సార్లు చాంపియన్‌ ముంబై, 2 సార్లు విజేత విదర్భతో తలపడనుంది. ఉ.గం.9.30 నుంచి  స్పోర్ట్స్‌ 18, జియో సినిమాలో ప్రత్యక్షప్రసారం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement