వింబుల్డన్‌ మెయిన్‌ ‘డ్రా’లో సుమిత్‌ నగాల్‌.. | Sakshi
Sakshi News home page

వింబుల్డన్‌ మెయిన్‌ ‘డ్రా’లో సుమిత్‌ నగాల్‌..

Published Thu, May 23 2024 8:49 AM

Sumit Nagal As Tennis Number One In Wimbledon Main Draw

భారత టెన్నిస్‌ నంబర్‌వన్‌ సుమిత్‌ నగాల్‌ తన కెరీర్‌లో తొలిసారి ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మెయిన్‌ ‘డ్రా’కు నేరుగా అర్హత సాధించాడు.

గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ప్రారంభానికి ఆరు వారాల ముందు ఏటీపీ ర్యాంకింగ్స్‌లో టాప్‌–104లో ఉన్న క్రీడాకారులకు నేరుగా మెయిన్‌ ‘డ్రా’లో చోటు లభిస్తుంది. సుమిత్‌ నగాల్‌ ప్రస్తుతం 94వ ర్యాంక్‌లో ఉన్నాడు. 2019లో చివరిసారి భారత్‌ తరఫున ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ వింబుల్డన్‌ టోరీ్నలో పాల్గొన్నాడు.

ఇవి చదవండి: రాయల్స్‌ ముందుకు...చాలెంజర్స్‌ ఇంటికి...

Advertisement
 
Advertisement
 
Advertisement