సూర్యకుమార్ యాదవ్ హెలికాప్టర్ షాట్‌.. 98 మీటర్ల భారీ సిక్సర్‌.. వీడియో వైరల్‌ | Suryakumar Yadav plays esque helicopter shot for big 98m six against RCB | Sakshi
Sakshi News home page

IPL 2022: సూర్యకుమార్ యాదవ్ హెలికాప్టర్ షాట్‌.. 98 మీటర్ల భారీ సిక్సర్‌.. వీడియో వైరల్‌

Published Sun, Apr 10 2022 3:29 PM | Last Updated on Sun, Apr 10 2022 4:48 PM

Suryakumar Yadav plays esque helicopter shot for big 98m six against RCB - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌-2022లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్ యాదవ్ వరుస అర్ధసెంచరీలతో దుమ్ము రేపుతున్నాడు. ప్రస్తుత సీజన్‌లో గాయం కారణంగా లేటుగా ఎంట్రీ ఇచ్చిన సూర్య తనదైన ఆటతీరుతో అందరనీ అకట్టుకుంటున్నాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లోను అర్ధ సెంచరీ సాధించి జట్టును అదుకున్న సూర్య.. తాజగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లోను తన మార్క్‌ను చూపించాడు. ఈ మ్యాచ్‌లో 37 బంతుల్లో 68 పరుగులు సాధించి జట్టుకు మెరుగైన స్కోర్‌ను అందించాడు.

అయితే ఈ మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇది ఇలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ హెలికాప్టర్ షాట్‌తో మెరిశాడు. ముంబై ఇన్నింగ్స్‌ 19 ఓవర్‌ వేసిన  మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో.. సూర్య హెలికాప్టర్ షాట్‌ రూపంలో 98 మీటర్ల భారీ సిక్స్‌ బాదాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: IPL 2022: థర్డ్ అంపైర్ నిర్ణయంపై కోపంతో ఊగిపోయిన కోహ్లి.. ఏం చేశాడంటే..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement