
Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో భాగంగా సీఎస్‌కేతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పేసర్ నటరాజన్ సూపర్ బంతితో మెరిశాడు. చెన్నై ఇన్నింగ్స్ 5 ఓవర్ వేసిన నటరాజన్ తొలి బంతికే అద్భుతమైన ఇన్స్వింగర్‌తో రుత్‌రాజ్ గైక్వాడ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. నటరాజన్ వేసిన బంతిని గైక్వాడ్ అంచనా వేసే లోపే బంతి మిడిల్ స్టంప్‌ను గిరాటేసింది.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే విధంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోను కృనాల్ పాండ్యాను అద్భుతమైన యార్కర్‌తో నటరాజన్ పెవిలియన్‌కు పంపిన సంగతి తెలిసిందే.
చదవండి: IPL 2022: తెవాటియా సిక్సర్ కొట్టగానే ఎగిరి గంతేసిన అమ్మాయి.. ఇంతకీ ఎవరామె?!
— Ranga swamy - SEO Analyst Internet (@RangaSeo) April 9, 2022