T20 World Cup 2021: Mohammad Rizwan Beats Chris Gayle, Creates Most T20 Runs In Calendar Year - Sakshi
Sakshi News home page

Mohammad Rizwan: మహ్మద్‌ రిజ్వాన్‌ కొత్త చరిత్ర.. గేల్‌ రికార్డు బద్దలు

Published Sun, Nov 7 2021 9:40 PM | Last Updated on Mon, Nov 8 2021 9:29 AM

T20 World Cup 2021: Mohammad Rizwan Breaks Gayle Record Most Runs T20s Calendar Year - Sakshi

Mohammad Rizwan Breaks Gayle Record Most T20I Runs Calender Year.. పాకిస్తాన్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ టి20ల్లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో మహ్మద్‌ రిజ్వాన్‌ చోటు సంపాదించాడు. 2021 ఏడాదికి గానూ మహ్మద్‌ రిజ్వాన్‌ పాకిస్తాన్‌ తరపున టి20ల్లో 1666 పరుగులు సాధించాడు. ఇక పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ 2021 క్యాలెండర్‌లో 1561 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతుండడం విశేషం. 

ఇక ఇంతకముందు క్రిస్‌ గేల్‌(2015 ఏడాదిలో 1665 పరుగులు), విరాట్‌ కోహ్లి(2014 ఏడాదిలో 1614 పరుగులు), బాబర్‌ అజమ్‌(2019 ఏడాదిలో 1607 పరుగులు), ఏబీ డివిలియర్స్‌(2019 ఏడాదిలో 1580 పరుగులు) చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement