Team India Creates Worst Record Of Lowest Score Totals In T20 World Cup - Sakshi
Sakshi News home page

India Lowest T20 Score: దారుణ ఆటతీరు.. టీమిండియా చెత్త రికార్డు

Published Sun, Oct 31 2021 10:59 PM | Last Updated on Mon, Nov 1 2021 1:31 PM

T20 World Cup 2021: Team India Worst Record 4th Lowest Totals T20 WCs - Sakshi

Lowest Totals By Team India T20 World Cup.. టి20 ప్రపంచకప్‌ 2021లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా దారుణ ఆటతీరుతో చెత్త రికార్డు నమోదు చేసింది. టి20 ప్రపంచకప్‌లో లోస్కోరింగ్‌ చేయడం ఇది నాలుగోసారి.. అందులో రెండుసార్లు న్యూజిలాండ్ ప్రత్యర్థిగా ఉన్నప్పుడు వచ్చినవే. 2016 టి20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై 79 పరుగులకే ఆలౌటైంది. తాజా టి20 ప్రపంచకప్‌లో అదే కివీస్‌పై 110 పరుగులు చేసింది. ఇక 2009 టి20 ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాపై 118 పరుగులు చేసింది. 2014 టి20 ప్రపంచకప్‌లో శ్రీలంకపై 130 పరుగులు చేసి చెత్త రికార్డులను మూటగట్టుకుంది.

చదవండి: IND Vs NZ: టీమిండియాకు రెండో ఓటమి; సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement