కోచ్‌ కావాలనే ఓడిపోమన్నాడు.. మనికా బాత్రాపై చర్యలు!  | Table Tennis Federations evidence Manika Batra in trouble amid fixing allegations against India coach | Sakshi
Sakshi News home page

Manika Batra: కోచ్‌ కావాలనే ఓడిపోమన్నాడు.. మనికా బాత్రాపై చర్యలు! 

Published Fri, Oct 29 2021 12:27 PM | Last Updated on Fri, Oct 29 2021 12:27 PM

Table Tennis Federations evidence  Manika Batra in trouble amid fixing allegations against India coach - Sakshi

Manika Batraటోక్యో ఒలింపిక్స్‌ అర్హత పోటీల్లో తనను కావాలనే ఓడిపోమన్నాడంటూ భారత కోచ్‌ సౌమ్యదీప్‌ రాయ్‌పై ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ ఆరోపణలు చేసిన టీటీ ప్లేయర్‌ మనికా బాత్రా చిక్కులో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనూహ్యంగా ఈ వివాదంపై దృష్టి పెట్టిన అంతర్జాతీయ టీటీ సమాఖ్య (ఐటీటీఎఫ్‌) విచారణ జరుపుతోంది. ఇప్పటికే దీనిపై సమావేశం నిర్వహించిన ఐటీటీఎఫ్, మనికాపై చర్యలు తీసుకోవచ్చు.

చదవండి: T20 World Cup 2021: టాస్‌ గెలిస్తేనే విజయం.. శ్రీలంక లాంటి జట్లకు నష్టం: జయవర్ధనే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement