బాసెల్: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం, 20 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత రోజర్ ఫెడరర్ టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనడం లేదని ప్రకటించాడు. మోకాలి గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. 39 ఏళ్ల ఫెడరర్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో డబుల్స్‌లో స్వర్ణం... 2012 లండన్ ఒలింపిక్స్‌లో సింగిల్స్‌లో రజతం సాధించాడు.
టోక్యో ఒలింపిక్స్‌కు రోజర్ ఫెడరర్ దూరం
Published Wed, Jul 14 2021 6:38 AM | Last Updated on Wed, Jul 14 2021 6:41 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment