ఆనంద్‌కు తొలి ఓటమి  | Vishwanathan Anand Lose Match 4th Round In Norway Classic Chess Tourney | Sakshi
Sakshi News home page

Vishwanathan Anand: ఆనంద్‌కు తొలి ఓటమి 

Published Sun, Jun 5 2022 7:38 AM | Last Updated on Sun, Jun 5 2022 7:54 AM

Vishwanathan Anand Lose Match 4th Round In Norway Classic Chess Tourney - Sakshi

స్టావెంజర్‌: నార్వే ఓపెన్‌ క్లాసికల్‌ చెస్‌ టోర్నీలో భారత దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌కు తొలి పరాజయం ఎదురైంది. సో వెస్లీ (అమెరికా)తో జరిగిన నాలుగో రౌండ్‌ గేమ్‌ను ఆనంద్‌ 28 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఈ టోర్నీ నిబంధనల ప్రకారం ‘డ్రా’ అయిన గేమ్‌లో ఫలితం తేలడానికి ‘అర్మగెడాన్‌’ గేమ్‌ను నిర్వహిస్తారు. ఈ అర్మగెడాన్‌ గేమ్‌లో సో వెస్లీ 46 ఎత్తుల్లో ఆనంద్‌ను ఓడించాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement