IPL 2021 TV Streaming Schedule: When And Where To Watch Final Matches RCB Vs DC, MI Vs SRH - Sakshi
Sakshi News home page

IPl 2021: రేపు ఒకే సమయానికి రెండు మ్యాచ్‌లు.. ప్రసారమయ్యే ఛానళ్లు ఇవే

Published Thu, Oct 7 2021 5:44 PM | Last Updated on Fri, Oct 8 2021 9:36 AM

Where to Watch Final Two Matches of Indian Premier League - Sakshi

Courtesy: IPL

Where to Watch Final Two Matches of Indian Premier League: ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌ లీగ్‌  మ్యాచ్‌లు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్‌, సీఎస్‌కే, ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌ చేరుకోగా.. మిగిలిఉన్న ఒక్కస్థానానికి ఎవరు క్వాలిఫై అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికైతే ప్లేఆఫ్స్‌ చేరే అవకాశాలు కేకేఆర్‌తో పాటు ముంబై ఇండియన్స్‌కు ఉంది.

కాగా ఐపీఎల్‌ చరిత్రలో  రెండు మ్యాచ్‌లు రేపు (శనివారం) ఒకే సమయానికి ప్రారంభం కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం.. సన్‌రైజర్స్ హైదరాబాద్,  ముంబై ఇండియన్స్‌తో  మధ్యాహ్నం 3:30 కి తలపడాల్సి ఉండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ సాయంత్రం 7:30 కి జరగాల్సి ఉంది. అయితే, ఇప్పుడు ఈ రెండు మ్యాచ్‌లు సాయంత్రం 7:30 కి జరుగుతాయి. 

మ్యాచ్ లు ప్రసారమయ్యే ఛానళ్లు ఇవే..

RCB Vs DC : స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ - 1 హిందీ, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ -1, స్టార్ స్పోర్ట్స్ - 1 తెలుగు/ తమిళ్/ కన్నడ.

MI Vs SRH : స్టార్ స్పోర్ట్స్ -2, స్టార్ స్పోర్ట్స్ -3, స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్, స్టార్ గోల్డ్ -2

చదవండి: RCB Vs SRH : ఆర్సీబీ బౌలర్‌ ఖాతాలో అరుదైన రికార్డు.. బుమ్రా రికార్డు బద్దలు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement